Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
January 24, 2022" రాణీ అవంతీ బాయి ' గెరిల్లా' పోరాట యోధురాలు!" -రా.వి.కే. మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " రాణీ అవంతీ బాయి ' గెరిల్లా' పోరాట యోధురాలు !" - చరిత్ర పుటలకెక్కని జీవిత చరిత్రను మీ కానమోకు స్వరంలో వినండి !....more7minPlay
January 23, 2022" ఎర్ర చందనం ... ఎందుకంత 'ప్రియం' !?" - ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్య సమాచారం గా " ఎర్ర చందనం .... ఎందుకంత 'ప్రియం' !?" అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !....more13minPlay
January 23, 2022" ప్రొడక్షన్ డిజైనర్ 'సాబు సిరిల్' ! " - జీవిత స్వగతం . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆస్ఫూర్తి తోనే , " జీవిత స్వగతాలు" ను ఈనాడు సౌజన్యంతో , " ప్రొడక్షన్ డిజైనర్ 'సాబు సిరిల్' !" జీవిత ప్రస్థానాన్ని మీ కానమోకు పర (స్వర )కాయ ప్రవేశాన్ని వినండి !....more16minPlay
January 23, 2022" కను విప్పు !" కథ . రచన : యశోదా కైలాస్ పులుగుర్త . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం! " సమకాలీన కథా సుగంధం" శీర్షిక కింద , యశోదా కైలాస్ పులుగుర్త , వ్రాసిన ఈ కథ పేరు " కనువిప్పు!". ఈ కథ ద్వారా రచయిత నేటి తరం అత్తలకు , "కోడళ్ళను ప్రేమగా తమ ఇంటి ఆడ పిల్లగా చూసుకున్నపుడు వాళ్ళు అత్తలను ఎంతో ఆదరంతో గౌరవిస్తారు !" అనే కనువిప్పు కలిగించే రీతిలో కథనం నేరపగా మీ కానమోకు స్వరం లో ఆ వాస్తవికతను వినండి !....more21minPlay
January 22, 2022" ఇంటి పేర్లు !" - అనే ఈ ఆసక్తి కర రచన ను దుడ్డు సీతారామయ్య చేస్తే మీ కానమోకు కథా వచనం లోవినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , దుడ్డు సీతారామయ్య ,ఆసక్తి కర రచన గా " ఇంటి పేర్లు!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more16minPlay
January 22, 2022" వృద్దాప్యం అత్యుత్తమ స్థాయి నే !" - న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్. మీ కానమోకు కథావచనం లో.....కానమోకు కధావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ సమాచారమైన "వృద్దాప్యం అత్యుత్తమ స్థాయి నే!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
January 22, 2022" హిందూ పురాణాలు బుద్ధుడి తర్వాత కల్పించుకున్న వే!"- డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనం లోవినండికానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా.దేవరాజు మహారాజు విరచిత " హిందూ పురాణాలు బుద్ధుడి తర్వాత కల్పించు కున్నవే!" అనే విశ్లేషణ ను మీ కానమోకు స్వరంలో వినండి !....more15minPlay
January 22, 2022" అలహాబాద్ నర హంతకుడు - జె.జె.నీల్!"- రా.వి.కే. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం, చారిత్రక సమాచార సౌజన్యంగా " అలహాబాద్ నర హంతకుడు - జె.జె.నీల్ !" చేసిన నరమేధ చరిత్ర గురించి మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
January 21, 2022" తొలి పద్మ భూషణ్ అవార్డ్ గ్రహీత ' మౌలానా మదాని' ! "- రా.వి.కే. మీ కానమోకు కథావచ నం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " తొలి పద్మ భూషణ్ అవార్డ్ గ్రహీత ' మౌలానా మదాని' !" జీవిత చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి !....more7minPlay
January 20, 2022" బ్రిటీష్ జాతి 'వివక్ష' న్యాయం !" - రా.వి.కే. సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " బ్రిటీష్ జాతి 'వివక్ష' న్యాయం !" గురించిన అమానవీయ దుర్మార్గ చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి!....more8minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.