కానమోకు కథావచనం! .మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , హేతువాది , నాస్తికుడిగా , మార్క్సిస్టు రచయితగా పేరెన్నిక గన్న , కామ్రేడ్ సి.వి , 92 వ జన్మదినోత్సవం సందర్భంగా ,ఆయన స్మృతి నివాళిగా , డా. దేవరాజు మహారాజు , విరచిత " " 'సి.వి' - మూల్యాoకనం !" సి.వి.రచనలను చదవడం కాదు జీర్ణించుకోవాలి ! అని నేటి తరం వారికి ఉద్భోదిస్తున్న దానిని మీ కానమోకు స్వరం లో వినండి !.