Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
January 19, 2022" ప్రశాంత్ రాహీ - 'అప్రశాంత' జీవితం !" - ఎన్.వేణు గోపాల్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఎన్. వేణుగోపాల్ విరచిత , ఒక జర్నలిస్ట్ యొక్క 14 ఏళ్ళ అక్రమ నిర్బంధం అనంతరం నిర్దోషిత్వం నిరూపణ గురించిన కథనం" ప్రశాంత్ రాహీ - 'అప్రశాంత' జీవితం !" గురించి మీ కానమోకు స్వరంలో వినండి !....more15minPlay
January 19, 2022" సోషల్ మీడియా - జ్ఞానాన్వేషణ!" - డా.ఎన్. కలీల్. మీ కానమోకు కథావచనం లోవినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా. ఎన్. కలీల్ ,విరచిత " సోషల్ మీడియా - జ్ఞానాన్వే షణ!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more15minPlay
January 19, 2022" మాడె లీన్ స్లేడ్ - 'మీరాబెన్' గా రూపాంతరం !" - రా.వి.కే .మీ కానమోకు కథా వచనం లోవినండి!.కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " మాడె లీన్ స్లేడ్ - ' మీరాబెన్' గా రూపాంతరం !" . బాపూ - మీరా బంధం చారిత్రక అనుబంధ విశిష్టత ను సంతరించుకోవడం గురించి మీ కానమోకు స్వరం లో వినండి !....more8minPlay
January 18, 2022" 81 సం.ల. నాటి నేతాజీ 'విప్లవ పంథా' శ్లాఘ నీయమే!"- రా.వి.కే. .మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం చారిత్రక సమాచార సౌజన్యంగా "81 సం.ల నాటి నేతాజీ ' విప్లవ పంథా' శ్లాఘ నీయమే!" అనే చారిత్రక స్ఫూర్తి దాయక అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
January 17, 2022" డి.ఆర్.సి. కప్రేకర్ - 117వ జయంతి !" -స్మారక నివాళి జీవిత విశేషాలు ను మీ కానమోకు కథా వచనంలో వినండి!కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , " డి.ఆర్.సి. కప్రేకర్ - 117 వ జయంతి!." స్మారక నివాళి జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !....more5minPlay
January 17, 2022"బెంజమిన్ ఫ్రాంక్లిన్ - 316 వ జయంతి !" స్మారక నివాళి- జీవితవిశేషాలు, మీ కానమోకు కథావచనం లోవినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే " బెంజమిన్ ఫ్రాంక్లిన్ - 316 వ జయంతి !" గా , స్మారక నివాళితో ఆయన జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !....more9minPlay
January 17, 2022" చేతులు మారి ' కోహినూర్ ' బ్రిటీష్ రాణీ కిరీటం ఎక్కింది!"- రా.వి.కే. మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచారహక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " చేతులు మారి 'కోహినూర్' బ్రిటీష్ రాణీ కిరీటం ఎక్కింది !" అనే చారిత్రక విన్యాసం ను మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
January 16, 2022"నిజమైన 'భారత రత్నం' గుల్జారిలాల్ నందా !" - 24 వ వర్ధంతి నివాళి .మీ కానమోకు కథావచనంలో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , జనవరి15 , న 24 వ వర్ధంతి నివాళిగా , " నిజమైన 'భారత రత్నం' గుల్జారి లాలనందా!" గురించిన ఆయన జీవిత విశేషాలను ,మీ కానమోకు స్వరంలో వినండి !....more10minPlay
January 16, 2022" 'ఉత్త' రాయణం 'పుణ్య' కాలమా !?"- రాజేశ్వర్ చెలిమెల . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే , రాజేశ్వర్ చెలిమెల ,గారి ఖగోళ జ్ఞాన సమాచారం గా "'ఉత్త' రాయణం 'పుణ్య' కాలమా !?." అనే వివరణ ను మీ కానమోకు స్వరం లో వినండి !....more7minPlay
January 16, 2022" సంక్రాంతి - శ్రమైక సాంస్కృతిక వేడుక !"- రచన: శాంతిమిత్ర. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , శాంతిమిత్ర విరచిత " సంక్రాంతి - శ్రమైక సాంస్కృతిక వేడుక !" గురించి మీ కానమోకు స్వరంలో వినండి !....more9minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.