Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
November 22, 2021"రియల్ హీరో జస్టిస్ చంద్రు !" - జీవిత స్వగతం ను ఈనాడు సౌజన్యం న మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే " రియల్ హీరో జస్టిస్ చంద్రు !" - జీవిత స్వగతం ను ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరంలో వినండి !....more17minPlay
November 22, 2021"నల్ల బండ !" - కధ. రచన : వేంపల్లె షరీఫ్ . "సమకాలీన కథా మందారం " శీర్షికగా మీ కానమోకు కథా వచనంలో ...కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం " శీర్షికగా మీ కానమోకు కథావచనం లో శ్రోతలకు , వేంపల్లె షరీఫ్ వ్రాసిన ఈ కథ పేరు " నల్లబండ !" . ఈ కథ లో కృతజ్ఞతను ఆశించని అద్వితీయ సామాన్యుడి గుణం ను కళ్ళకు కట్టే కథనం ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !....more26minPlay
November 20, 2021" ప్రపంచ మత్యదినోత్సవం - భారత మత్య కారులకడగండ్లు !"- కె. శ్యాంప్రసాద్ ముఖర్జీ . మీ కానమోకు కథావచనం.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , శ్యాం ప్రసాద్ ముఖర్జీ కొండవీటి ,వివరణాత్మక సమాచార రచన " ప్రపంచ మత్య దినోత్సవం - భారత మత్యకారుల కడగండ్లు !" . ఆ వివరణను మీ కానమోకు స్వరం లో వినండి !....more12minPlay
November 19, 2021" 'రాకాసి' అల - దివి సీమ 'ఉప్పెన' కు 44 ఏళ్ళు !" - విషాద జ్ఞాపకాలు ను మీ కానమోకు కథా వచనంలో వినండికానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆస్ఫూర్తితోనే నవంబర్19 , 1977 నాటి దివిసీమ ఉప్పెన విషాద సమాచారం ను " 'రాకాసి' అల - దివి సీమ 'ఉప్పెన ' కు 44 ఏళ్ళు !." గురించిన విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !....more5minPlay
November 19, 2021" సమాచార ' జన క్రే(మో)జీ - రామోజీ !." - కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈస్ఫూర్తి తోనే , నవంబర్ 19 , రామోజీ రావు గారి 85 వ జన్మ దినోత్సవం సందర్భంగా " సమాచార జన క్రే(మో)జీ - రామోజీ !." ,తెలుగునాట ప్రజా సమాచార వ్యవస్థలో విప్లవాధ్యుడు ,గా పేర్కొనదగ్గ వారి జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !....more14minPlay
November 19, 2021" 'అర కొర ' పెన్షన్ తో బతక లేక పోతున్నాం!" కొల్లిపర శ్రీనివాసరావు. మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , కొల్లిపర శ్రీనివాసరావు , ఒక విజ్ఞాపన బహిరంగ లేఖ ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి "'అరకొర' పెన్షన్ తో బతక లేక పోతున్నాం !" అని మొర పెట్టుకున్న అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!....more7minPlay
November 19, 2021" తొలి ' సత్యాగ్రహి' శాస్త్రవేత్త 'జగదీశ్ చంద్ర బోస్' !"- ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథా వచనం లో....కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో , " తొలి 'సత్యా గ్రహి' శాస్త్రవేత్త 'జగదీశ్ చంద్ర బోస్ ' !" గురించిన చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
November 18, 2021" భారత రాజ్యాంగం లోని నిబంధనలు , శిక్షాస్మృతి - తదితరాలు !" మీ కానమోకు కథా వచనం లోవినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం -పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , మిత్రులు సేకరించిన వాటిని " భారత రాజ్యాంగం లోని నిబంధనలు , శిక్షాస్మృతి - తదితరాలు !" ను ప్రతి ఒక్కరు తెలుసుకొని ఉండేందుకు గాను ,మీ కానమోకు స్వరంలో వివరాలు వినండి !....more33minPlay
November 17, 2021" కనబడని 'గాలి ' ని నమ్మినట్లే కనబడని 'దేవుడు' ని నమ్మాలా!?. ప్రొ. ఏ.ఆర్.సి. ని మీకానమోకు కథావచనంకానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈ కానమోకు కథావచనం లో 1000 వ అంశంగా ప్రొఫెసర్ ఏ.రామచంద్రయ్య ,గారి విజ్ఞాన విశ్లేషణాత్మక అంశం గా " కనబడని ' గాలి ' ని నమ్మినట్లే కనబడని ' దేవుడు' ని నమ్మాలా !?." అంటే అవసరం లేదు అని సశాస్త్రీయం గా వివరించిన దాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!....more17minPlay
November 17, 2021" మన కోసం ఆకాశం !" - కథ . రచన : ఎన్. శివ నాగేశ్వరరావు. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. " సమకాలీన కథా సుగంధం " శీర్షికగా ఎన్. శివ నాగేశ్వరరావు వ్రాసిన ఈ కథ పేరు , " మనకోసం ఆకాశం !" . ఈ కథ , చాలా హృద్యమ మైనది గా ఉండి మన మనసులు ను తట్టేట్లుగా ఉంటుంది. మీ కానమోకు స్వరం లో మీరే వినండి !. మీకే తెలుస్తోంది !....more27minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.