కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ , సేకరణ చారిత్రక సమాచార మైన " బాల అమర వీరుడు - బాజీ రౌత్ !" తన స్వాతంత్ర పోరాట అమరత్వ చరిత్ర ను , నవంబర్ 14 బాలల దినోత్సవం నాడు నేటి తరానికి తెలియ చేయాలనే సంకల్పంతో సెహ్వాగ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన అంశాన్ని మీ కానమోకు స్వరంలో ఆ బాల అమర వీరుడు బాజీ రౌత్ , అలాగే తనతోడుగా అమరులైన ఆ బాలవీరులకు నివాళిగా మీ కానమోకు స్వరాన ఆ అమరత్వ చరిత్ర ను వినిపిస్తున్నాను!.