Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
November 10, 2021" 'జిన్ పింగ్' అంటేనే 'చైనా' - 'చైనా' అంటేనే ' జిన్పింగ్'!" - కొలకలూరి శ్రీధర్. మీ కానమోకు కథావచనంకానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , కొలకలూరి శ్రీధర్ విరచిత " ' జిన్ పింగ్ ' అంటేనే 'చైనా' - ' 'చైనా' అంటేనే ' జిన్ పింగ్!" అనే నేటి చారిత్రక ఘట్టాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more10minPlay
November 10, 2021" మోహన్ బ (ల)గాన్ - సాకర్ విజయం ఆంగ్లేయుల పై !" - ఈనాడు సౌజన్యం .మీకానమోకు కథావచనంలో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఆనాటి చారిత్రక విజయం , ఈనాడు సౌజన్యంతో "మోహన్ బ(ల)గాన్ - సాకర్ విజయం ఆంగ్లేయుల పై !" ఆ విజయ గాధను నేటి 75 ఏళ్ళ స్వాతంత్ర సంబరాల్లో మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
November 09, 2021"వ్యవసాయ రంగం - పొరబాటు అభిప్రాయాలు !" - ప్రభాత్ పట్నాయక్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి కి ఆలంబనగా నేటి రైతాంగ పోరాటం గురించి ప్రభాత్ పట్నాయక్ విరచిత " వ్యవసాయ రంగం - పొరబాటు అభిప్రాయాలు !" ,పై స్వేచ్చానుసరణ ను మీ కానమోకు స్వరంలో వినండి !....more17minPlay
November 09, 2021"భారతదేశ ప్రధమ సామ్రాజ్యం - 'మగధ '!"- డా. వి.రాజ్ మహ్మద్ . మీ కానమోకు కథా వచనం లోవినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా. వి.రాజ్ మహమ్మద్ చారిత్రక రచన " భారతదేశ ప్రధమ సామ్రాజ్యం - ' మగధ' !" ను గురించిన చారిత్రక సమాచారాన్ని కానమోకు కథావచనం శ్రోతలకు చారిత్రక ఆసక్తి ని కలిగించడానికై మీ కానమోకు స్వరం చేసుకుంటూ వినిపిస్తున్నాడు !....more14minPlay
November 09, 2021"సంపూర్ణ ఉద్యోగిత - భారత్ !" - భరత్ ఝన్ ఝన్ వాలా. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , భరత్ ఝన్ ఝన్ వాలా , భరత వాక్యం ఐన " సంపూర్ణ ఉద్యోగిత - భారత్ !" ను ఒక ఆర్థిక వేత్త ఆలోచనా ధోరణి గా మీ ముందుకు మీ కానమోకు స్వరం ద్వారా వినిపిస్తున్నాను .ఇది కేవలం సమాచారంగా అని మనవి !....more11minPlay
November 09, 2021"కేంబ్రిడ్జి మజ్లిస్ - భారత స్వాతంత్ర విప్లవ కారుల 'బ్రిడ్జి'!"- ఈనాడుసౌజన్యం. మీ కానమోకు కథావచనం లోకానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఆనాటి "కేంబ్రిడ్జి మజ్లీస్ - భారత స్వాతంత్ర విప్లవ కారుల ' బ్రిడ్జి' ! " అనే ఈనాడు సౌజన్యంతో చారిత్రక సమాచారాన్ని నేటి 75 సం. ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకునేందుకు ఆ చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !....more8minPlay
November 08, 2021"జనవాది జస్టీస్ ' చంద్రు' ! " - శాంతి మిత్ర. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " జనవాది జస్టీస్ ' చంద్రు ' ! "- శాంతి మిత్ర , చంద్రు జీవిత రేఖా పరిచయం చేయగా మీ కానమోకు స్వరబద్దం గా వినండి !....more10minPlay
November 08, 2021" వందేమాతరం - బం. చం. సృష్టి !" - ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో " వందేమాతరం - బం. చం. సృష్టి !" ఆనాడు స్వాతంత్రోద్యమ కాలంలో ఉద్యమ గీతంగా యావత్ భారతదేశ స్వతంత్ర పోరాట యోధుల నోట విముక్తి మంత్రంగా ఆలపింపబడిన ఆ చారిత్రక గీతం సృష్టికర్త బంకిం చంద్ర చటర్జీ జీవిత రేఖా సదృశ్యాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !....more9minPlay
November 07, 2021" కృషి సాఫల్య ఋషి 'శ్రీధర బెవర ' !" - జీవిత స్వగతం . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , కొందరి స్ఫూర్తి దాయక జీవిత విశేషాలను " జీవిత స్వగతాలు " శీర్షికగా మీ కానమోకు స్వరాన " , "కృషి సాఫల్య ఋషి ' శ్రీధర బెవర ' !" గురించిన జీవిత విశేషాలను వినండి !....more16minPlay
November 07, 2021" నిద్ర గన్నేరు చెట్టు !" - కధ . రచన: సతీష్ చందర్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. " కథా మధుర స్మృత్యర్ధం " శీర్షిక గా సతీష్ చందర్ వ్రాసిన ఈ కధ " నిద్ర గన్నేరు చెట్టు !" ను నలభై ఏళ్ల తరువాత Face Book ద్వారా మరో అర్ధం వచ్చే పేరు తో పరిచయం చేసుకుని ,కలవడానికి వచ్చిన ఒక పాత ప్రేయసి , కొన్ని గంటలపాటు పాత జ్ఞాపకాలను పంచి , తిరిగి వెళ్ళి న తరువాత మూగ బోయిన ఆమె స్వరం మిగిల్చిన మధుర స్మృతి మదిలో గుచ్చుతున్న తీపి బాధ తాలూకు వర్ణనాతీత ఏకరువు ఈ కథ నర్సాపురం తీరం దాటిస్తుంది శ్రోతలను మీ కానమోకు స్వరం సరంగు గా వినండి !....more45minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.