కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే " భూమి గుండ్రంగా ఉంది !" అనేలా మదన్ మోహన్ పిల్లుట్ల , నేటి ఐ. ఎస్.బి .కి డీన్ గా వచ్చిన ఆయన జీవిత ప్రయాణం ను , గుంటూరు జిల్లా కొల్లిపర సమీప వల్లభపురం నుండి మొదలై ఊటీ , మద్రాస్ , పి లాని, ఇలినాయి , బ్రిటిష్ కొలంబియా , లండన్ బిజినెస్ స్కూల్ మీదుగా చివరిగా ఐ ఎస్ బి, కి డీన్ గా చేరడం అనే జీవిత ప్రయాణం , ఆయనొక " తెలుగు వాడి తెలివి తెగువ " లకు నిదర్శనంగా నన్ను ఆకట్టుకుంది .కాబట్టి ఆ "పి.ఎం.ఎం ( మదన్ మోహన్ పిల్లుట్ల ) జీవిత స్వగతం" ను మీ కానమోకు స్వరం లో ఆనంద కరంగా వినండి !.