Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
October 22, 2021"ఉన్న చోటు నుంచే ఓటు !" - దివ్యా0షశ్రీ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , దివ్యా0షశ్రీ , విరచిత ఆధునిక సాంకేతిక సాయంతో జరుగుతున్న సన్నాహాలు గురించిన సమాచారం " ఉన్న చోటు నుంచే ఓటు !" అనే పరిజ్ఞాన హితబాండం సమాచారం ను మీ కానమోకు స్వరం లో వినండి !....more9minPlay
October 22, 2021" భారత దేశం లో బానిసత్వాని కి తెర లేచిన రోజు !"- ఈనాడుసౌజన్యం .మీ కానమోకు కథా వచనం లోవినండి!.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఈనాడు సౌజన్యం తో , అక్టోబర్ 22 " భారత దేశంలో బానిసత్వానికి తెర లేచిన రోజు !" అనే చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more6minPlay
October 20, 2021" తెలంగాణా వెలుగు రేఖ - ' రానారె ' !"- రచన : స్ఫూర్తి . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , 'స్పూర్తి ' రచనా రేఖ అయిన " తెలంగాణా వెలుగు రేఖ - ' రానారె ' ! " జీవిత విశేషాలను మీ కానమోకు స్వర బల భాషిత కూర్పును ఆలకించండి !....more15minPlay
October 20, 2021" సెక్యులరిజం - నీతి !" - హేతువాదుల దృక్పధం. మీ కానమోకు కథావచనం లో వినండి !కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , హేతువాద దృక్పధం లో " సెక్యులరిజం - నీతి !" గురించిన వివేచనాయుత విశ్లేషణ ను శత వర్ష మానవుడి గా , రావిపూడి వెంకటాద్రి " సహేతుక చింతనలు - అహేతుక వ్యాఖ్యానాలు " స్ఫూర్తిగా మీ కానమోకు స్వరంలో శ్రోతలను ఆలోచింప చేయడానికి వినిపిస్తున్నాను !....more5minPlay
October 20, 2021"అమరుడైన 'ఆర్.కె' -స(హచరి)తీమణి ! "- జీవిత స్వగతం. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే " జీవిత స్వగతాలు" శీర్షిక లో భాగంగా కె.వెంకటేష్ ( ఆంధ్రజ్యోతి - నవ్య) సేకరించిన జీవిత స్వగతం అయిన " అమరుడైన 'ఆర్.కె' - స ( హచరి) తీమణి !" ( కందుల శిరీష ) గురించి మీ కానమోకు స్వరంలో వినండి !....more15minPlay
October 19, 2021"విప్లవం లో శాంతి నిర్వచనం !"- రచన : పాణి. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , పాణి విరచిత " విప్లవం లో శాంతి నిర్వచనం ! " అనే శాస్త్రీయ దృష్టి తో కొత్త చారిత్రక ప్రపంచాన్ని నిర్మించే క్రమంలో అమరుడైన ' ఆర్.కె ' కి నివాళిగా పేర్కొన్న దానిని మీ కానమోకు స్వరంలో వినండి !....more19minPlay
October 19, 2021" అవద్ ల్లేని సాహసి - బేగం హజ్రత్ మహల్ !"- ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో " అవద్ ల్లేని సాహసి - బేగం హజ్రత్ మహల్ ! "- భారత స్వాతంత్ర పోరాట యోధురాలు జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
October 19, 2021" స్వప్నం ఒక ఆరని నిప్పురవ్వ !." రచన : ఎన్. వేణుగోపాల్. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఎన్. వేణు గోపాల్ , చే " స్వప్నం ఒక ఆరని నిప్పురవ్వ!" అంటూ ఎల్.టి.టి.ఈ , గురించిన "చారిత్రక సత్య బడబానలం" ను ఆవిష్కరించిన రచనను మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను !....more14minPlay
October 18, 2021" అబ్బుర పరచిన ' ఆర్.కె ' దౌత్య 'యుద్ధం' !"- రచన : సాకీ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ,సమకాలీన ప్రముఖుల జీవిత ఘట్టాలు, వారి విశేష సామాజిక లక్ష్యంతో , సమసమాజ స్థాపన కోసం వారి జీవితాలను త్యాగం చేసిన తీరు తదితర చారిత్రక సమాచారాలను "కానమోకు కథా వచనం!" శ్రోతలకు పరిచయం చేయడం ఒక కర్తవ్యం గా తలచి " అబ్బుర పరచిన ' ఆర్.కె' దౌత్య 'యుద్ధం' !" - అని సాకీ వెలిబుచ్చిన చారిత్రక సమాచారాంశం ను మీ కానమోకు స్వరంతో వినిపిస్తాను !....more16minPlay
October 18, 2021" త్రిశంకు నగరం !" - కధ . రచన : ఎమ్వీ రామిరెడ్డి. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. " సమకాలీన కథా మందారం " శీర్షికగా , ఎమ్వీ రామిరెడ్డి వ్రాసిన కథ " త్రిశంకు నగరం !" - నేటి అమరావతి ప్రాంత సగటు రైతు కుటుంబాల వ్యధలకు దర్పణం పడుతున్న విధంగా ఉన్నందున , మన కానమోకు కథా వచనం శ్రోతలకు ఈ సమ కాలీన పరిస్థితి ని కనీస కర్తవ్యంగా "అమరావతి ప్రాంత రైతుల ఉద్యమం 670 రోజులు" పైగా దాటి నడుపుతున్న ఆ రైతులకు సంఘీభావం గా మీ కానమోకు స్వరంలో ఈ సమంజస కథను అంకితంగా వినిపించడం చేస్తున్నాను !....more28minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.