Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
October 12, 2021" రామ్ మనోహర్ లోహియా - ప్రజాస్వామిక వాది!." - ఎ. నిరూప్. కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డాక్టర్ రామ్ మనోహర్ లోహియా 54 వ వర్ధంతి సందర్భంగా , ఎ. నిరూప్ ,విరచిత సంస్మరణ రచన " రామ్ మనోహర్ లోహియా - ప్రజాస్వామిక వాది !" అధికారానికి ఆద్యంతాలు ప్రజలే ! అని విశ్వసించిన మానవతా వాది గా లోహియా విశిష్టత ను గుర్తు చేసుకుంటూ నివాళిగా అంద చేయబడిన సమాచార రచన ను మీ కానమోకు స్వరంలో వినండి !....more11minPlay
October 11, 2021"25 వ గంట ! "- కధ .రచన : ఉమా నూతక్కి. సమకాలీన కథా మందారం శీర్షికగా మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం " శీర్షిక గా నేటి కాలపు వర్కింగ్ ఉమెన్ సాధక బాధ లను కళ్ళకు కట్టే రీతిలో ఉమా నూతక్కి , గారు వ్రాసిన కథ " 25 వ గంట ! " . మరి ఈ కథ ను మీ కానమోకు స్వరం లో తగిన న్యాయం చేశాననే మిమ్మల్ని కథ లోకి దింపుతున్నాను. ఆపై శ్రోతలుగా మీరే చెప్పాలి !....more29minPlay
October 10, 2021" చరిత్రలో 'భారతీయత' !" - ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సంవత్సరం సందర్భంగా చారిత్రక అంశాల వెలుగులో " చరిత్రలో 'భారతీయత' ! "- అనే అంశాలు ను ఈనాడు సౌజన్యంతో 1. జంషెడ్ జీ నుసెర్ వాంజీ టాటా భారతీయ ఘనత .2. దుర్గామాత ఉత్సవాలు జాతీయోద్యమ వేదికైన రోజులు . అనే చారిత్రక ఘనత ను మీ కానమోకు స్వరంలో వినితీరాలసిందే !....more13minPlay
October 10, 2021" అడవులకు 'పోడు ' దెబ్బ !" - రచన : ఎం.రామ్మోహన్. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " అడవులకు ' పోడు' దెబ్బ !" అని ఎం.రామ్మోహన్ , అటవీ క్షేత్రాధికారిగా నివేదనా యుతంగా సామరస్య పరిష్కారం అత్యావశ్యకం అని వ్రాసిన సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !....more10minPlay
October 10, 2021"ముమ్మరిస్తున్న పెను ప్రమాదం!" - ఎం.అక్షర . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే "ముమ్మరిస్తున్న పెను ప్రమాదం !" - అని అక్షరీ కరించిన ఎం .అక్షర సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
October 10, 2021" 'డ్రాగన్' కు ప్రత్యామ్నాయం గా.... !" - రచన: కొలకలూరి శ్రీధర్. మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " ' డ్రాగన్' కు ప్రత్యామ్నాయం గా....!"- అంటూ ఆశాజనక రచన ను చేసిన కొలకలూరి శ్రీధర్ , సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !....more8minPlay
October 10, 2021"మారియా రెస్సా - నోబెల్ శాంతి బహుమతి గ్రహీత !" - ఈనాడుసౌజన్యం. మీ కానమోకు కథావచనం లోవినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " మారియా రెస్సా - నోబెల్ శాంతి బహుమతి గ్రహీత !" జీవిత విశేషాలను , ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరం లో వినండి !....more8minPlay
October 08, 2021" చరిత్ర పునరావృతం అవుతుందా!?." -ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే నాటి బ్రిటిష్ హయాంలోని చరిత్ర లాగా నే నేడు కూడా పరిస్థితులు ఎదురవుతున్న సందర్భంలో , ఈ నాడు సౌజన్యం గా , " చరిత్ర పునరావృతం అవుతుందా !?." అనే చారిత్రక అంశాలను 1. పంజాబ్ రైతుకు తలొగ్గిన వైస్రాయ్ . 2. వ్యతిరేకించిన వారే అభిమానించిన వైనం . లగురించి మీ కానమోకు స్వరం లోవినండి!....more12minPlay
October 08, 2021" నీల్స్ బోర్ - 136 వ జయంతి ,సంస్మరణ !" శాస్త్రవేత్త , జీవిత విశేషాలను మీ కానమోకు కథావచనం లోవినండికానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " నీల్స్ బోర్ - 136 వ జయంతి , సంస్మరణ !" అక్టోబర్ 7 2021 , గా ఆయన జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
October 06, 2021" మన కెందుకు లే ..... అనకండీ ఇక !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథా వచనం లో పౌర బాధ్యతగా వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే ఆదర్శ పౌర బాధ్యత గా " మన కెందుకు లే అనకండీ ఇక !" - ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !....more6minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.