కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే జ్ ఆనాటి భారత స్వాతంత్రోద్యమ చరిత్ర కాలం నాటి గొప్ప చరిత్రాత్మక వ్యక్తి , బ్రిటీషర్ గా పుట్టి ,భారతీయ వ్యక్తి ని ప్రేమించి ,పెండ్లి చేసుకుని భారత్ కు వచ్చి పేరు మార్చుకుని , భారతీయ భర్త అడుగు జాడల్లో నడిచి " మెట్టింట... పుట్టింటి పై పోరు!" సల్పిన ధీరోదాత్త మహిళ ఎడిత్ ఎలెన్ గ్రే , నేలి సేన్ గుప్త గా పేరు మార్చుకుని మరి భారత స్వతంత్రోద్యమం లో పాల్గొన్న ఆ మహిళ కు భారతీయులు గా ఈ వజ్రోత్సవ స్వాతంత్రో త్సవాల వేళ ఘనమైన నివాళిగా ఆమెను చరిత్రలో స్మరించుకోవడం కనీస కర్తవ్యం గా ఆమె చరిత్రను మీ కానమోకు స్వరం లో వినండి !.