Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
September 25, 2021" 'ఔషధ శాస్త్రవేత్త' తెర వెనుక ఒక 'వైద్యుడే' !" - ప్రొ. ఎన్. కలీల్ . మీ కానమోకు కథా వచనంలో వినండి !కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే సెప్టెంబర్ 25 " ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం !" విశిష్టత ను ప్రొఫెసర్ ఎన్. కలీల్, చే విరచిత " 'ఔషధ శాస్త్రవేత్త' తెరవెనుక ఒక 'వైద్యుడే' ! "అనే ఔషధ వైజ్ఞానిక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more15minPlay
September 24, 2021" ఎందరో మహానుభావులు .... చరిత్ర లో !"- ఈనాడు సౌజన్యం .మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఈనాడు సౌజన్యంతో , " ఎందరో మహానుభావులు.... చరిత్రలో !" వారి లో 1. అబ్బాస్ త్యాబ్జి . 2. నరన్ దాస్ దేశాయి . ల చరిత్ర లను మీ కానమోకు స్వరంలో వినండి !....more12minPlay
September 22, 2021" చెబితే చానా ఉన్నాయ్ ! వింటే ఎన్నో ఉన్నాయ్ !" - ఈనాడు సౌజన్యం ను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " చెబితే చానా ఉన్నాయ్ ! వింటే ఎన్నో ఉన్నాయ్!". అనే విశేష సమాచారాలు ను ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను ! వింటే మీకే అబ్బో అనిపించొచ్చేమో!....more13minPlay
September 21, 2021" విశ్వశాంతి కి పెను ముప్పు !"- ఎన్. ఎమ్. ముకరమ్. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే , సెప్టెంబర్ 21 , అంతర్జాతీయ శాంతి దినోత్సవం , సందర్భంగా ఎన్. ఎమ్. ముకరమ్ .రచించిన "విశ్వ శాంతి కి పెను ముప్పు !" అనే ప్రపంచంలో విచ్చలవిడిగా పెరిగిన ఆయుధ వ్యాపారం గురించి న సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !....more12minPlay
September 21, 2021" చరిత్ర లో ఏమేమి జరిగాయి !"- ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో " చరిత్రలో ఏమేమి జరిగింది !" అని చారిత్రక ఘట్టాల మాలిక ను 1. మొఘల్ సామ్రాజ్యం కూలిన వేళ . 2.చెంపక రామన్ పిళ్ళై హిట్లర్ తో క్షమాపణ చెప్పించిన స్వాతంత్ర పిపాసి .3. తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించిన చపాతీల రవాణా . 4.' సులేఖ ' - దేశీ స్వాతంత్ర 'సిరా' , ల గురించిన చారిత్రక ఘట్టాల మాలిక ను మీ కానమోకు స్వరంలో వినండి !....more21minPlay
September 20, 2021" భారతీయత ను అద్దాలి !" - చీఫ్ జస్టిస్ ఎన్. వి.రమణ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే చీఫ్ జస్టిస్ ఎన్. వి.రమణ గారి సంస్కారణాభిలాష తో అభిప్రాయం ను వెల్లడించిన " భారతీయత ను అద్దాలి !" న్యాయ వ్యవస్థ కు అనే ఉద్ఘాటనాయుత అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!....more7minPlay
September 20, 2021" గురజాడ ' దిద్దుబాటు' కధ !" - విశ్లేషణ రచన : ప్రొ .వెలమల సిమ్మన్న . మీ కానమోకు కథావచనం లో వినండి!కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న , గురజాడ వారి 159 వ జయంతి సెప్టెంబర్ 21 న పురస్కరించుకుని ఆ మహనీయుని విరచిత కధ " గురజాడ 'దిద్దుబాటు' కధ !" పై చేసిన విశ్లేషణాయుత రచన ను మీ కానమోకు స్వరంలో వినండి !....more11minPlay
September 19, 2021"ఆధునిక స్టాలిన్ పోరాట ప్రస్థానం !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " జీవిత గాధలు " గా ఈనాడు సౌజన్యంతో "ఆధునిక స్టాలిన్ పోరాట ప్రస్థానం !" ను కానమోకు కథా వచనం శ్రోతలకు పొరుగు రాష్ట్ర ముఖ్య మంత్రి స్టాలిన్ జీవితం ను పరిచయం చేస్తున్న మీ కానమోకు స్వరంలో వినండి!....more17minPlay
September 19, 2021" ములక్కరం ! ." కధ . రచన : డా. జడా సుబ్బారావు. ఈ చారిత్రక నేపధ్య కథను మీ కానమోకు కథావచనం లోవినండి!.కానమోకు కథావచనం!. " చారిత్రక నేపధ్య కథా కదంబం" శీర్షికగా డా. జడా సుబ్బారావు ,తన రచనాశక్తి తో " ములక్కరం !" అనే కథను 18వ శతాబ్ది తొలి దశలో కేరళలోని ట్రావెన్కొర్ సంస్థానాదీశులు విధించిన అసంబద్ధమైన , అమానవీయమైన , అవమానకర " రొమ్ము పన్ను " ( ముక్కరం ) కు వ్యతిరేకంగా చైతన్య గళాన్ని వినిపించి ప్రాణత్యాగం చేసిన " నంగేలి" అనే స్త్రీమూర్తి వ్యధాభరిత చరిత్రను కధ గా మలిచిన దానిని కానమోకు కథావచనం శ్రోతలకు ,మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !....more27minPlay
September 18, 2021" గిరిజనుల కల్ప వృక్షం - 'వెదురు' !"- డా. దన్నారపు వెంకటప్రసాద్. మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే సెప్టెంబర్ 18 .ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా దాని విశిష్టత ను తెలుపుతూ " గిరిజనుల కల్ప వృక్షం - 'వెదురు' !" అంటూ డా. దన్నారపు వెంకటప్రసాద్, విరచిత సమాచారం ను మీ కానమోకు స్వరాన వినండి !....more8minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.