కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆస్ఫూర్తి తోనే 75 ఏళ్ళ స్వాతంత్ర భారతావని , గత చరిత్రలో "మకుటాయమాన చారిత్రక వ్యక్తుల త్యాగాలు !" గురించిన సమాచారాన్ని ఈనాడు సౌజన్యంతో , 1. జతీంద్ర నాధ్ దాస్ అమరత్వ గాధ , 2. ఫ్రెడా హౌల్ స్టన్ ( ఆంగ్లేయ వనిత) భారతీయురాలిగా మారడమే గాక భారతీయుడి ని ప్రేమించి వివాహం చేసుకోవడమే గాకుండా భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన వనిత గాధ , ను భారతీయ చరిత్రలో మకుటాయమాన ప్రతీకలుగా మారిన ఉదంతాల చరిత్రను స్ఫూర్తి వంతంగా నేటి తరానికి తెలియచేయాలని మీ కానమోకు స్వర కర్తవ్యంగా తలచి వినిపిస్తున్నాను!.