Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
September 12, 2021"మామ చెప్పిన మాట !" - కథ . రచన: గంటి వేంకట రమేష్.. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. "సమకాలీన కథా మందారం " శీర్షికగా " మామ చెప్పిన మాట !" అనే ఈ కథ ను గంటి వేంకట రమేష్ వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !....more13minPlay
September 11, 2021" కల్చర్ వల్చర్ కాగూడదు !" - డా. దేవరాజు మహారాజు , మరియు పి.ఎస్.ఆర్ ,లను మీ కానమోకుకథావచనం లోవినండి!కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే డాక్టర్ దేవరాజు మహారాజు , మరియు పెన్మత్స సుబ్బరాజు , ల " కల్చర్ వల్చర్ కాగూడదు !" , " తాకట్టు బుర్రలు !" అనే హేతు విజ్ఞాన సమాచార అంశాలను " చురక సంహిత " గా మన "కానమోకు కథావచనం " శ్రోతలకు మానవులుగా ఆలోచించమని , "అంతా మానవ మంచికే!" అనే కర్తవ్య లక్ష్యంగా మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను !....more19minPlay
September 10, 2021" సుబ్రహ్మణ్య భారతి 'శత వర్ధంతి ' !" - డి.భారతీదేవి . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే డి.భారతీ దేవి విరచిత " సుబ్రహ్మణ్య భారతి 'శత వర్ధంతి' ! " . నివాళి ని సుబ్రహ్మణ్య భారతి జీవిత విశేషాలుగా మీ కానమోకు స్వరంలో నివాళి పూర్వకంగా వినండి !....more10minPlay
September 10, 2021"నాడు గణపతి చూపిన స్వాతంత్ర రుచి !" - చారిత్రక సమాచారం ను మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " నాడు గణపతి చూపిన స్వాతంత్ర రుచి ! " అనే చారిత్రక సమాచారం ను ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరం లో వినండి !....more8minPlay
September 10, 2021"హడలెత్తిస్తున్న కడలి !" - రాక్సీ మ్యాథ్యు కోల్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "హడలెత్తిస్తున్న కడలి !" వాతావరణ శాస్త్ర వేత్త రాక్సీ మ్యాథ్యు కోల్ , వివరించిన సమాచారాన్ని ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !....more12minPlay
September 10, 2021"ఇల్లే ... సినిమా హాలు !" - ఈనాడు సౌజన్య సమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్పూర్తితోనే , ఈనాడు సౌజన్య సమాచారం తో " ఇల్లే ... సినిమా హాలు !" అంటూ మీ కానమోకు స్వరం లో వినండి !....more12minPlay
September 09, 2021" ప్రజాకవి కాళోజీ !" - డా. నందిని సిధారెడ్డి. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , సెప్టెంబర్ 9. కాళోజీ 107 వ జయంతి సందర్భంగా " ప్రజా కవి కాళోజీ !" అంటూ డా.నందిని సిధారెడ్డి విరచిత స్మారక నివాళి సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !....more9minPlay
September 09, 2021" స్వాతంత్రోద్యమ చరిత్రలో ఏమేమి జరిగినవో ! ?." ఈనాడు సౌజన్యం .మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే 75 ఏళ్ళ భారత స్వతంత్రావని కి " స్వాతంత్రోద్యమ చరిత్రలో ఏమేమి జరిగినవో !?" ఈనాడు సౌజన్యం తో నాటి చారిత్రక అంశాల మాలిక లో 1. నీరా ఆర్య శౌర్య ప్రతాపం .2. మైకేల్ జాన్ కారిట్ , ఆనాటి బ్రిటిష్ కమ్యూనిస్ట్ , భారత్ లో భారత్ కు అనుకూల గూఢాచర్యం. 3.సదా గ్రహం ... సత్యాగ్రహం గా మారిన వేళ. వాటి చారిత్రక నేపధ్య సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినిపించే కర్తవ్యం తో వినిపిస్తున్నాను !....more16minPlay
September 07, 2021" అద్దె కు జాతీయ వనరులు !" - మాడభూషి శ్రీధర్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే మాడభూషి శ్రీధర్ , లా యూనివర్సిటీ డీన్ , మాజీ "జాతీయ సమాచార హక్కు చట్టం కమీషనర్ " వీరి రచన " అద్దెకు జాతీయ వనరులు !" అనేది పౌరులకు నేటి ప్రభుత్వ చర్యల పట్ల కనువిప్పు కలిగించే రీతిలో ఉన్నందున మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను వినండి !....more15minPlay
September 06, 2021"వింతలు - విశేషాలు !" - ఆశ్చర్య చకిత సమాచార మాలిక ను మీ కానమోకు కథా వచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం -పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే కొన్ని " వింతలు - విశేషాలు !" ను మీ కానమోకు స్వరం లో వినండి !....more9minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.