కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,ఆరుద్ర గారి 96 వ జన్మదినోత్సవం సందర్భంగా , ఎ. రజా హుస్సేన్ , విరచిత స్మృతి సమాచార నివాళి ని , ఆరుద్ర అభిమానిగా , మీ కానమోకు 'ఆరుద్ర ' గారిని 1989 లో కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటు ఆ విషయాన్ని గూడా జోడించి " అక్షరుడు ఆ'రుద్రుడు' ! "అని నివాళిగా మన కానమోకు కథావచనం ,శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.