కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , నేటి తరానికి హేతువిజ్ఞాన ఖని గా, డా.దేవరాజు మహారాజు , మైక్రో బయాలజీ ప్రొఫెసర్ గా , " విశ్వము ఆవిర్భవించింది . సృష్టించబడలేదు !" అనే సృష్టి విజ్ఞానాన్ని చక్కటి రీతిలో వివరించిన రచన ను మీ కానమోకు స్వరంతో "కానమోకు కథావచనం!" శ్రోతలకు తమ "పరిజ్ఞాన హితబాండం " లను బలోపేతం చేసుకునేందుకు వినిపిస్తున్నాను, వినండి !.