Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
August 22, 2021"జయరామ్ బనన్ - జీవితం !"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " జీవిత స్వగతాలు!" శీర్షిక క్రింద " జయరామ్ బనన్ - జీవితం !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరంలో వినండి !....more17minPlay
August 22, 2021" అక్క బంగారం !"- కధ.రచన: ఉమామహేష్ ఆచాళ్ళ. మీ కానమోకు కథావచనం లో వినండి !కానమోకు కథావచనం!. "సమకాలీన కథా మందారం - అనుబంధ ఆత్మీయం !" శీర్షిక గా ఈ కధ " అక్క బంగారం !" ను ఉమామహేష్ ఆచాళ్ళ , వ్రాయగా మీ కానమోకు స్వరాన ఆలకించండి !....more24minPlay
August 21, 2021"చిన్న నగరాలే 'సృజన' కేంద్రాలు !" - పుల్లూరు సుధాకర్ .మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే పుల్లూరు సుధాకర్ , ఈయన పట్టణాభివృద్ధివ్యవహారాల నిపుణుడు గా ఒక నివేదనా రచనగా " చిన్న నగరాలే 'సృజన' కేంద్రాలు !" అనే దానిని అందించగా మీ కానమోకు స్వరంలో వినండి !....more11minPlay
August 21, 2021"అసలు ప్రశ్న !" - ప్రజాకవి కాళోజి గళ గొడవ . మీ కానమోకు కథావచనం లోవినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ప్రజాకవి కాళోజి " నా గొడవ " అంటూనే ప్రజలందరికీ జ్ఞానోదయం కలిగే రీతిలో ఒక "మెట్ట వేదాంతి" గా " అసలు ప్రశ్న !" అంటూ అస్త్రాలను మనపై సంధించి మనకు కనువిప్పు కలిగించే రీతిలో నిజమైన "ప్రజా కవి" గా హెచ్చరికలు జారీ చేసిన విజ్ఞుడు అతడి కవితా ను మీ కానమోకు గళంలో గరళం గా వెలి కక్కిన కవిత ను వినాలి !....more7minPlay
August 20, 2021" ఆడాళ్లు మీకు జోహార్లు !!" - కధ .రచన : సత్యవోలు పార్థసారథి. మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మధుర స్మృతులు " శీర్షికగా " ఆడాళ్ళు మీకు జోహార్లు !! "- అనే ఈ కథ ను సత్యవోలు పార్ధ సారధి వ్రాయగా తెలుగు సోదరీమణులు అందరికి " శ్రావణ మాస శుభాకాంక్షలను !" రచయిత తరపున నా స్వరంలో తెలుపుతూ ఈ కథలోని పట్టుచీరల ముచ్చట్ల వెనుక దాగిన ఎన్నెన్నో మధుర స్మృతులకు ముగ్దుడ నవ్వుతూ ఈ కథను వినిపిస్తున్నాను మీ ఇంట గూడా ఇలాటి జ్ఞాపకాలను మీరు గూడా నెమరువేసుకొందురు మీ దంపతులు మీ మధుర స్మృతులను సైతం !....more15minPlay
August 19, 2021"స్వాతంత్ర సమరంలో తెలుగు వీరులు !"- ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథా వచనం లోవినండి !కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " స్వాతంత్ర సమరంలో తెలుగు వీరులు !" - అనే చారిత్రక విశేషాలను ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !....more17minPlay
August 19, 2021"పరీక్షా పద్దతిలో 'ఓపెన్ బుక్ ' విధానం మేలు ! డా.సి.హెచ్.సి.ప్రసాద్ . మీ కానమోకు కథావచనం లో వినండి!కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే డాక్టర్ సి.హెచ్.సి.ప్రసాద్ గారి రచన " పరీక్షా పద్దతిలో 'ఓపెన్ బుక్ ' విధానం మేలు !" అనే విద్యా సంస్కరణ ప్రతిపాదన ను మీ కానమోకు స్వరం లో వినండి !....more8minPlay
August 19, 2021" ప్రపంచ మానవతా దినోత్సవం - ఆగస్ట్ 19 !"- రమా శ్రీనివాస్. మీ కానమోకు కథా వచనంలో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్పూర్తితో నే ఆగస్ట్ 19 అనగానే ప్రతి వారు గుర్తుకు తెచ్చుకోవలసినది " ప్రపంచ మానవతా దినోత్సవం - ఆగస్ట్ 19 !" ఈ సమాచార రచన రమా శ్రీనివాస్ చేయగా ,మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
August 17, 2021"నినాదం ... స్వాతంత్ర్య శంఖారావం !" - ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే 75 ఏళ్ళ భారత స్వాతంత్ర్య సమరంలో " నినాదం ..... స్వాతంత్ర్య శంఖారావం !" అనే అంశాన్ని ఈనాడు సౌజన్యంతో , చారిత్రక సమాచారం లో భాగంగా మీ కానమోకు స్వరంలో వినండి!....more10minPlay
August 17, 2021"తెల్ల వాడిపై ఉక్కు పిడికిలి!" - ఈనాడు సౌజన్యంతో, మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే 75 ఏళ్ళ భారత స్వాతంత్రోద్యమ చరిత్రలోని ఘట్టాలు గా " తెల్ల వాడిపై ఉక్కు పిడికిలి !" ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో ఆ చారిత్రక సమాచారం ను వినండి !....more8minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.