Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
August 17, 2021"ఏడడుగులు ..... ఏడు ఉద్యమాలు !"- ఈనాడు సౌజన్యం తో ,మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే 75 ఏళ్ళు నిండిన భారత స్వాతంత్రోద్యమ చరిత్ర లో భాగంగా " ఏడడుగులు ...ఏడు ఉద్యమాలు !" - అనే చారిత్రక ఘట్టాలు గురించిన చారిత్రక సమాచారం ను ఈనాడు సౌజన్యంతో ,మీ కానమోకు స్వరం లో వినండి !....more17minPlay
August 15, 2021"వాణిజ్యం - వలస సామ్రాజ్య వాదం !" - ఈనాడు సౌజన్య రచనను మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " వాణిజ్యం - వలస సామ్రాజ్యవాదం !" - అనే ఈనాడు సౌజన్య చారిత్రక రచనను మీ కానమోకు స్వరం లో వినండి ! మీ పరిజ్ఞాన హితబాండం ను చరిత్ర జ్ఞానం తో నింపుకొండి !....more26minPlay
August 15, 2021" ఎగసిన అల ... ఉధామ్ సింగ్ !" - రచన తేజస్వి . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. "చారిత్రక కథా సంవిధానం " శీర్షికలో 75 వ భారత స్వాతంత్ర్యం దినోత్సవ సందర్భంగా కథ కాని ఒక యధార్ధ గాధ గా " ఎగసిన అల.... ఉధామ్ సింగ్ !" రచన : తేజస్వి . ఆ ధీరోదాత్త విప్లవకారుడి అమరత్వ గాథ ను మీ కానమోకు స్వరార్చన గా వినండి !....more28minPlay
August 13, 2021"తెలుసుకో జీవిత వాస్తవం!" - తెలుసుకుంటా రా మీరూ!. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " తెలుసుకో జీవిత వాస్తవం!" అనే జీవిత వాస్తవాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more6minPlay
August 13, 2021"భారతీయ కరెన్సీ నోట్ల పై చారిత్రక కట్టడాల చిత్రాలు !" - చారిత్రక సమాచారం ను మీ కానమోకు కథావచనంలో ...కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " భారతీయ కరెన్సీనోట్ల పై చారిత్రక కట్టడాల చిత్రాలు!" గురించిన చారిత్రక సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
August 13, 2021" దేవులపల్లి కృష్ణ శాస్త్రి స్మృతి లో...!"- స్మృతి రచన ఎవరో మరి?. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం -పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , " దేవులపల్లి కృష్ణ శాస్త్రి స్మృతి లో..!" రచన ఎవరో గాని వారికి ధన్యవాదాలు తో ,మీ కానమోకు స్వరంలో స్మృతి ధార గా ఒలకపోస్తూ .......more22minPlay
August 13, 2021"మరణానంతరం .... మరో జీవితం !"- డా.జెడ్.ఎస్.శివప్రసాద్ !.మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " ఆగస్ట్ 13 ప్రపంచ అవయవ దాన దినోత్సవం !- దీన్ని పురస్కరించుకుని డా. జెడ్.ఎస్.శివప్రసాద్ , అవయవ దాన విశిష్టత ను తెలుపుతూ "మరణానంతరం .... మరో జీవితం !" అనే రచన చేయగా మీ కానమోకు స్వరంలో అదేమిటో ఆలకించండి !....more9minPlay
August 12, 2021"శాస్త్రాలు - శాస్త్రీయ నామాలు !"- సేకరణ చందూ వంశీ .మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్ఫూర్తితోనే చందూవంశీ సేకరించిన " శాస్త్రాలు - శాస్త్రీయ నామాలు !" ను మీ కానమోకు స్వరం ద్వారా "జ్ఞాన నిధి " నిక్షిప్తం కోసం వినిపిస్తున్నాను !....more11minPlay
August 12, 2021" డా.నీలి బెండపూడి - ది. ప్రెసిడెంట్ ఆఫ్ లూయి విల్ యూనివర్సిటీ !" - స్వగతం ను మీ కానమోకు కథావచనంలో..కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్ఫూర్తితోనే " జీవిత స్వగతాలు !" శీర్షికలో " డా.నీలి బెండపూడి - ది. ప్రెసిడెంట్ ఆఫ్ లూయి విల్ యూనివర్సిటీ !" జీవిత స్వగతం ను , వసుంధర , ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో ఆలకించండి!....more8minPlay
August 12, 2021" భారత దేశంలో వృద్ధులు? !" -ఈనాడు సౌజన్య సమాచారం ను మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం! . మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " భారత దేశం లో వృద్ధులు ?!" -అనే సమాచారం ను ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !....more7minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.