కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, డా.చెన్నుపాటి దివాకర్ బాబు , ప్రిన్సిపాల్ , ఎస్. వి.డి.ఎస్. లా కాలేజ్ , విజయవాడ, వారి న్యాయసమాచార విశ్లేషణ " సత్వర న్యాయానికి మేలిమి మార్గం !" అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.