Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
September 06, 2021" భారత్ లో 75 వసంతాల చదువుల తీరూ తెన్నులూ !?.- ఆచార్య తాటికొండ రమేష్. మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " భారత్ లో 75 వసంతాల చదువుల తీరూ తెన్నులూ!?." అనే విద్యా విషయక సమాచార రచన ను ఆచార్య తాటికొండ రమేష్ , కాకతీయ విశ్వ విద్యాలయ ఉప కులపతి చేయగా , మీ కానమోకు స్వరంలో వినండి !....more16minPlay
September 06, 2021" భారత చరిత్రలో గుర్తు0చుకోదగ్గ వ్యక్తులు !" - ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథా వచనం లో వినండి !కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " భారత చరిత్రలో గుర్తు0చుకో దగ్గ వ్యక్తులు !" అనే చారిత్రక సమాచారాన్ని ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !....more15minPlay
September 05, 2021"ఆచార్యుడు ను తత్వ సాయుధుడు ను !"- అయ్య గారి శ్రీనివాసరావు . మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ," గురు పూజోత్సవం " సెప్టెంబర్ 5 , న " ఆచార్యుడు ను తత్వ సాయుధుడు ను !" అనే అయ్యగారి శ్రీనివాసరావు ను మరియు ఈనాడు సౌజన్యం ను మిళితం చేసి మీ కానమోకు స్వరంలో వినండి !....more11minPlay
September 05, 2021" భూగోళం భద్రం !"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " భూగోళం భద్రం !" అనే పర్యావరణ హిత సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.-...more22minPlay
September 05, 2021"మనుషులు - ఆంతర్యాలు !" . కధ .రచన : యశోదాకైలాస్ పులగుర్త . మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. "సమకాలీన కథా మందారం " శీర్షిక లో , యశోదాకైలాస్ పులగుర్త , వ్రాసిన కథ ,పేరు " మనుషులు - ఆంతర్యాలు !" ను మీ కానమోకు కథావచనం లో, కానమోకు స్వరంలో విని కథ లోని ఆ ఆంతర్యాలు ను మీరు అర్ధం చేసుకో గలరా !?....more16minPlay
September 04, 2021" మానవాళికి ఆప్త బంధువులు 'రాబందులు' !". ఎం.రామ్ మోహన్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే సెప్టెంబర్ 4 . 'రాబందుల' పై "అంతర్జాతీయ అవగాహనా దినోత్సవం" సందర్భంగా ఎం. రామ్ మోహన్ , అటవీ క్షేత్రాధికారి , వారు " మానవాళి కి ఆప్త బంధువులు ' రాబందులు ' !" - అనే అవగాహనాయుత సమాచారాన్ని రచించిన దానిని మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !....more11minPlay
September 04, 2021" మతం - సైన్స్ ** ఏది మానవాళి కి ప్రగతి !?." - పెన్మత్స సుబ్బరాజు . మీ కానమోకు కథావచనం లోవినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , పెన్మత్స సుబ్బరాజు గారి , హేతు దృక్పధ విశ్లేషణ రచన " మతం - సైన్స్ ** ఏది మానవాళి కి ప్రగతి !?." అనే సమాచారాన్ని మీ ఈ కానమోకు స్వరం ద్వారా విని మీ "పరిజ్ఞాన హితబాండం " ను పరి పుష్టం చేసుకొండి !....more17minPlay
September 03, 2021" గుంటూరు వాగ్విభవం !" - స్వీయాత్మ , ను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , గుంటూరు స్వీయాత్మ రచన గా " గుంటూరు వాగ్విభవం !" నకు మీ కానమోకు స్వర సంధానం ను ఆ గుంటూరు జిల్లాలో జీవం పొందిన జీవిగా చేస్తున్నాను వినండి !....more10minPlay
September 03, 2021" అతీతశక్తులు - ఆటవిక మనస్తత్వం..!. " డా. కొడవటిగంటి రోహిణీ ప్రసాద్. మీ కానమోకు కథావచనం లోవినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, డా. కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి విశ్లేషణాత్మక రచన " అతీత శక్తులు - ఆటవిక మనస్తత్వం ...! " ను మీ కానమోకు స్వరంలో వినండి !....more14minPlay
September 02, 2021"భారత దేశ చరిత్ర లో విచిత్ర సన్నివేశాలు !" - ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే 75 సం ల భారత స్వతంత్రోత్సవాల సందర్భంలో" భారత దేశ చరిత్రలో విచిత్ర సన్ని వేశాలు !" - ఈనాడు సౌజన్యంతో 4 సన్ని వేశాలను ఏకరువు పెడుతున్న మీ కానమోకు స్వరం .అవి 1. నెహ్రూ దేశ ఉపాధ్యక్షుడు గా అయిన వేళ !.2. కుదరని బేరం ..... జిన్నా ఖేదం!.3. యుద్ధం చేసినా యోధులు కాలేదు !. 4. దొరతనం తో వచ్చి .... న్యాయంగా నిలిచి....!. అనే విచిత్రాల హేల గురించి వినండి మరి !....more17minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.