Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
May 28, 2021" సుర ' వరం' కు 125 వ జయంతి !" -డి.భారతీదేవి . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , డి.భారతీదేవి , వ్రాసిన స్మృతి నివాళి రచన "సుర 'వరం' కు 125 వ జయంతి !" గా మీ కానమోకు స్వరంలో విని మీ పరిజ్ఞా న హితబాండం లో నిక్షిప్తం చేసుకొండి మరి !....more9minPlay
May 27, 2021" మరు భూమి లో 'బతుకు ' సమరం ! "- ఉప్పుటూరు శ్రీనివాసులు . మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు .బి స్ఫూర్తితో నే "నేటి దుస్థితి" సమాచారంగా " మరు భూమి లో ' బతుకు ' సమరం !" - ను ఉప్పుటూరు శ్రీనివాసులు , మరియు డాక్టర్ భార్గవ నారాయణలు , "కాటికాపరులే ఉదాహరణ " అని వారి నివేదనలు ను అక్షరీకరించగా మీ కానమోకు ఆ ఆవేదనలను స్వరంలో నింపి కానమోకు కథా వచనం శ్రోతలకు హృదయం ద్రవిస్తే కించిత్ కన్నీరు నింపమని వేడుతూ........more15minPlay
May 27, 2021" జయతు , జయతు, ఆయుర్వేదం !"- డాక్టర్ ఎన్. కలీల్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " జయతు , జయతు, ఆయుర్వేదం!" - అంటూ అధీకృత దేశీయ వైద్య సమాచారాన్ని తన వ్యాసం ద్వారా వెలుగు లోకి తెచ్చిన దానిని మీ కానమోకు స్వరంలో వినండి !....more13minPlay
May 26, 2021" శాస్త్రీయ విజ్ఞానం కావాలి !" - విరించి విరివింటి , విశ్లేషణ ను మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " శాస్త్రీయ విజ్ఞానం కావాలి !"- అంటున్న విరించి విరవింటి , గారి విశ్లేషణను మీ కానమోకు స్వరంలో వినండి !....more9minPlay
May 26, 2021" జీవితానుభవ సారం - నేటి సందర్భం !"- తోలేటి జగన్మోహన రావు . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ఇప్పుడు "జీవితానుభవ సారం -నేటి సందర్భం !"- తోలేటి జగన్మోహనరావు ,గారి శ్వీయానుభవ సారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!....more14minPlay
May 25, 2021" భారతీయ నాస్తిక తత్వ జ్ఞాన ప్రభావం !"- అనిసెట్టి సాయికుమార్ , అనువాద రచన ను మీ కానమోకు కథావచనం లో .కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " భారతీయ నాస్తిక తత్వ జ్ఞాన ప్రభావం !" - అనే అనువాద రచన ను అనిసెట్టి సాయికుమార్ చేయగా , మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను!....more40minPlay
May 25, 2021" ప్రపంచాన్ని ఏలుతున్న మాఫియాలు !"- మీ కానమోకు కథా వచనం లో వినండి ! ఆలోచించండి !.కానమోకు కథా వచనం ! మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " ప్రపంచాన్ని ఏలుతున్న మాఫియాలు !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more5minPlay
May 25, 2021"విప్లవ వీరుడు ' రాస్ బీహారీ బోస్' 135 వ జయంతి !" - నివాళి ని మీ కానమోకు కథా వచనం లో వినండి!.కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " విప్లవ వీరుడు ' రాస్ బీహారిబోస్' 135 వ జయంతి !" సందర్భంగా నివాళితో , ఆయన జీవితాన్ని శ్రోతలకు పరిచయాన్ని మీ కానమోకు స్వరం ద్వారా వినండి !....more9minPlay
May 24, 2021"కరోనా వేళ సొమ్మసిల్లిన శాస్త్ర విజ్ఞత !"- రామ చంద్ర గుహ . మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ప్రఖ్యాత చరిత్ర కారుడు, వ్యాసకర్త , రామచంద్ర గుహ వ్రాసి వివరించి న " కరోనావేళ సొమ్మ సిల్లిన శాస్త్ర విజ్ఞత !"- అనే విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !....more17minPlay
May 24, 2021" రామ్ రాజ్ బ్రాండ్ - కె.ఆర్.నాగ రాజన్ !"- జీవిత స్వగతం ను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " కొందరు కృషీవలులు - జీవిత స్వగతాలు " శీర్షిక గా "రామ్ రాజ్ బ్రాండ్ -కె.ఆర్.నాగరాజన్ !" జీవిత స్వగతం ను మీ కానమోకు స్వరంలో స్పూర్తి నిమిత్తం వినండి !....more17minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.