Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
June 06, 2021" కొనుక్కోవాలి !"- కధ. రచన: గంగుల నరసింహారెడ్డి. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. సమకాలీన కథా మకరందం శీర్షికలో , గంగుల నరసింహారెడ్డి వ్రాసిన " కొనుక్కోవాలి !" అనే ఈ కధ నిజంగా నేటి ( వృద్ధ) సీనియర్ సిటీజన్స్ కి చక్కటి , చిక్కులేని జ్ఞాన సూచి ! అనిపించే ఈ కథను మీ కానమోకు స్వరంలో విని స్పృహ పొందండి!....more34minPlay
June 04, 2021" రాజ ద్రోహం - వక్ర భాష్యం !" - జస్టిస్ మదన్ బి.లోకూర్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , జస్టిస్ మదన్ బి.లోకూర్, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ,గారి న్యాయ సమాచార విశ్లేషణ రచన " రాజ ద్రోహం - వక్రభాష్టం !"- ను మీ కానమోకు స్వరంలో వినండి !....more11minPlay
June 02, 2021" కరోనా సోకినా కంగారు పడవద్దు !"- డా. గుంటుపల్లి శ్రీనివాస్ . మీ కానమోకు కథా వచనం లో వినండి!.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ,సూచనలతో గూడిన "కరోనా సోకినా కంగారు పడవద్దు!"అనే జాగ్రత్తలను ఎలా పాటించాలో మీ కానమోకు స్వరంలో వినండి !....more11minPlay
June 02, 2021"అనుభ జ్ఞానం !" - జి.రామ చంద్రరావు . మీ కానమోకు కథావచనం లో వినండి !కానమోకు కథావచనం ! మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ధ్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితోనే " అనుభవ జ్ఞానం !" -అనే రచన జి.రామచంద్రరావు చేయగా మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!....more6minPlay
June 02, 2021"జీవిత గమనం !"- రచన: మునిమడుగుల రాజారావు, మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే "జీవిత గమనం !" - అనే కనువిప్పు జ్ఞాన సమాచారాన్ని మునిమడుగుల రాజారావు ,రచించగా మీ కానమోకు స్వరంలో వినండి !....more6minPlay
June 02, 2021" వదంతుల విష ప్రచారం !" - శిశిర . ను, మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " వదంతుల విషప్రచారం !" అనే సమాచార ప్రభావాన్ని ' శిశిర తన రచన ద్వారా తెలిపితే మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!....more8minPlay
May 30, 2021" పుట్టా పెంచల దాస్ - జీవిత స్వగతం !" -మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే " జీవిత స్వగతాలు " అనే శీర్షిక ద్వారా " పుట్టా పెంచల దాస్ - జీవిత స్వగతం " -ను మీ కానమోకు స్వరం లో వినండి !....more15minPlay
May 30, 2021" పేటెంట్ - చరిత్ర !"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " పేటెంట్ - చరిత్ర !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరం లో విని మీ పరిజ్ఞాన హితబాండం ను నింపుకొనుడి !....more23minPlay
May 30, 2021" ముందడుగు"- కధ . రచన: ముచ్చి ధనలక్ష్మి. సమకాలీన కథా మందారం శీర్షికగా మీ కానమోకు కథావచనంలో వినండి!.కానమోకు కథావచనం!. సమకాలీన కథా మందారం శీర్షిక లో " ముందడుగు " అనే ఈ కథ ను, ముచ్చి ధనలక్ష్మి వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !....more19minPlay
May 29, 2021" ఆధునిక వైద్యం - సంప్రదాయ వైద్యం "- డా. యనమదల మురళీకృష్ణ , మీ కానమోకు కథా వచనం లో విశ్లేషణ వినండి!కానమోకు కథావచనం!. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే డాక్టర్ యనమదల మురళీకృష్ణ ,ఎం.డి. కాకినాడ చే నేడు నెలకొన్న వైరుధ్యాలు " ఆధునిక వైద్యం - సంప్రదాయ వైద్యం " ల మధ్య అవగాహనా యుత వివరణను ఒక రచనగా అందిస్తే , దానిని మీ కానమోకు స్వరంలో శ్రోతలకు చైతన్యం కోసం వినిపిస్తూ......more16minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.