కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " సైన్సు ఏమిటి ? ఏమంటున్నది!?." అని మేడూరి సత్యనారాయణ , హేతువాది , అధ్యాపకుడు , విశ్లేషణాయుత రచనను , ఒక పాఠంగా మీ కానమోకు స్వరంలో కానమోకు కథావచనం శ్రోతలకు పరిజ్ఞానం కోసం వినిపిస్తున్నాను !.