కానమోకు కథావచనం !.మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , పిన్న వయసులోనే ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిన దళిత సునామీ కెరటం మద్దూరి నగేష్ ,కవితా సంకలనం " మీరేవుట్లూ !?." లోని " అలగా తల్లీ!" అనే కవిత హృదయార్ద్ర రీతిలో ప్రశ్నిస్తూ వ్రాసిన కవితను ,ఆ యదార్ధ , వ్యదార్ధ కవితను మీ కానమోకు స్వర స్పందనగా ,ఆ కవికాలదులతో వినండి !.