Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
April 30, 2021" మహాకవి శ్రీశ్రీ - 111 వ జయంతి !" కి జేజేలతో నివాళి ,ని మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే ఏప్రిల్ 30, 2021 , " మహాకవి శ్రీశ్రీ - 111 వ జయంతి ! " ని పురస్కరించుకుని ఒక అభిమానిగా శ్రీనివాస్ కలం ద్వారా శ్రీశ్రీ జీవిత పరిచయం చేసిన రచనను మీ కానమోకు స్వరం ద్వారా శ్రీశ్రీ " అనంతం " జీవితం ను వినిపిస్తున్నాడు !....more13minPlay
April 29, 2021"నేటి కరోనా కల్లోల మరణాలు - కాటి కాపరుల కోటి కష్టాలు !"- సమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " నేటి కరోనా కల్లోల మరణాలు - కాటి కాపరుల కోటి కష్టాలు !" - కనీసంగా వినే ధైర్యం ను సాటి మనుషులు గా చేస్తారనే మీ కానమోకు స్వరంలో వినిపిస్తుంది శ్రోతలను భయ పెట్టడానికి కాదని మనవి !....more16minPlay
April 29, 2021" రాజా రవివర్మ - 173 వ జయంతి - సంస్మరణ నివాళి!"- మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " రాజా రవివర్మ -173 వ జయంతి- సంస్మరణ నివాళి !"- ని మీ కానమోకు స్వరంలో వినండి !....more4minPlay
April 28, 2021" కాళ్ళకూరి వారి 150వ జయంతి నివాళి !"- డా. దామెర వేంకట సూర్యారావు. మీ కానమోకు కథావచనం లోవినండి!కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు.ఈ స్పూర్తితో నే ,డా.దామెర వేంకట సూర్యారావు విరచిత సంస్మరణ రచన " కాళ్ళకూరి వారి 150వ జయంతి నివాళి!". ని మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
April 27, 2021" కరోనా నేర్పిన కొత్త పాఠాలు!" డా.దేవరాజు మహారాజు . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే , నేటి కాలపు మేటి హేతువాద దృక్పధ రచయిత , డా. దేవరాజు మహారాజు విరచిత జ్ఞానాంశం " కరోనా నేర్పిన కొత్త పాఠాలు !" ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !....more11minPlay
April 27, 2021"కరోనా కాలంలో ఆహారంగా A,B,C,D,E, K,లను తీసుకోండి!"- ఈనాడు సౌజన్యం , మీ కానమోకు కదావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " కరోనా కాలంలో ఆహారంగా A, B,C.D,E,K, లను తీసుకొండి !" - ఈనాడు సౌజన్యాంశం ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !....more17minPlay
April 26, 2021" వాక్సి ' నేషన్' కు ఇన్ని రేట్లా!?" - నిగ్గదీసిన మాడభూషి శ్రీధర్ . మీ కానమోకు కథావచనం లోవినండి !.కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే జాతీయ సమాచార హక్కు చట్టం కమిషనర్ గా విధులు నిర్వహించిన గౌరవనీయ మాదభూషి శ్రీధర్ గారు నిగ్గదీసి ప్రశ్నిస్తున్న ఈ వ్యాసం " వాక్సి ' నేషన్' కు ఇన్ని రేట్లా !?" అనే విజ్ఞాన సమాచారాన్ని, మీ కానమోకు ,నేను సైతం " సమాచారహక్కు చట్టం" అమలు కు కట్టుబడిన ఒక సైనికుడిగా గొంతునిచ్చి వాహకుడిగా మీ ముందుకు వచ్చి వినిపిస్తున్నాను!....more14minPlay
April 25, 2021" సమాజానికి ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు !"- డా.దేవరాజు మహారాజు , మీ కానమోకు కథావచనం లోవినండి !కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే ,డా.దేవరాజు మహారాజు గారి విజ్ఞాన రచన " సమాజానికి ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు !" అనే విజ్ఞాన పూరక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more18minPlay
April 25, 2021" ఓ రైతుబిడ్డ న్యాయప్రస్థానం.. జస్టిస్ ఎన్.వి.రమణ !"- జీవిత స్వగతం ను మీ కానమోకు కథావచనం లో వినండి!కానమోకు కథావచనం!. " ఆసక్తికర జీవిత గాథలు - జీవిత స్వగతం " శీర్షికలో " ఓ రైతు బిడ్డ న్యాయ ప్రస్థానం ... జస్టిస్ ఎన్.వి.రమణ!"- గారి స్వగతం ను మీ కానమోకు స్వర కల్పనలో ఆలకించండి !....more29minPlay
April 25, 2021" ప్రేమించే మనసు"- కధ . రచన : డా.తాళ్ళూరి లక్ష్మి. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. సమకాలీన కధా సుగంధం , శీర్షిక లో " ప్రేమించే మనసు " - ఈ కధ ను డాక్టర్ తాళ్ళూరి లక్ష్మి ,వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !....more23minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.