కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే డా.అబ్ర హాం టి.కోవూరు 123 వ జయంతి, ఏప్రిల్10, సందర్భంగా , డా. దేవరాజు మహారాజు గారు , కోవూరు గారిని స్మరిస్తూ వ్రాసిన ఛాలెంజ్ అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.