కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా హితబాండం లక్ష్యం ప్రతు వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,ఏప్రిల్ 9 తారీఖు , 161 సం .లక్రితం అనగా 1860 , ఏప్రిల్ 9 న , మొదటిసారిగా మానవుని కంఠ ధ్వని " ఫోనో టోగ్రాఫ్ " అనే యంత్రం ద్వారా రికార్డ్ చేయబడినది. ఆ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని , మీ కానమోకు స్వరం ను ఈ "యాంకర్ పోడ్ కాస్ట్" ద్వారా "కానమోకు కథావచనం" అనే ఈ మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , పేరున కథలు, జీవిత చరిత్రలు, విజ్ఞాన , సమాచార విషయాలను, మీ కానమోకు స్వరం ద్వారా వినిపిస్తున్నాను. ఈ ప్రత్యేక సందర్భంలో "చూపుడు వేలు" అనే ఒక కథను ఉదయబాబు కొత్తపల్లి , సేకరించిన దానిని, ది.13/ 5/ 2004 ,న ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ప్రచురిత మైన ఈ కథను శ్రోతలకు శుభాకాంక్షలు, అభినందనలతో మీ కానమోకు స్వరంలో సమర్పిస్తున్నాను !.