Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
April 24, 2021"ఏప్రిల్ 24 - పంచాయతీ రాజ్ దినోత్సవం !"- డా. దన్నారపువెంకటప్రసాద్, మీ కానమోకు కథావచనం లోవినండి!కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచారహక్కు . ఈ స్ఫూర్తితోనే "ఏప్రిల్24- పంచాయతీ రాజ్ దినోత్సవం !" - డా.దన్నారపు వెంకటప్రసాద్, విరచిత సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more9minPlay
April 22, 2021" మనిషి , మనసు, ప్రేమ "- ఆనంద సాయిస్వామి, మీ కానమోకు కథా వచనంలో వినండి !కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "మనిషి ,మనసు , ప్రేమ "- ఆనంద సాయి స్వామి రచన కు మీ కానమోకు స్వరం లో కొంత కల్పన చేర్చి వినిపించ డమైనది ....more7minPlay
April 22, 2021" ఏప్రిల్22 - ప్రపంచ ధరిత్రీ దినోత్సవం !" - ఇను గుర్తి శ్రీనివాసాచారి, మీ కానమోకు కథావచనం లోవినండి!.కానమోకు కథావచనం ! మోహనవచనం- పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "ఏప్రిల్22 - ప్రపంచ ధరిత్రీ దినోత్సవం!"- ను పురస్కరించుకుని ఇనుగుర్తి శ్రీనివాసా చారి అభిప్రాయ రచనను మీ కానమోకు స్వరంలో వినండి !....more11minPlay
April 20, 2021" మానవతను చంపు మతమేమి మతము రా!"- డా.దేవరాజు మహారాజు, మీ కానమోకు కథా వచనం లో వినండి!.కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "మానవతను చంపు మతమేమి మతము రా !"- అని నిగ్గదీసి చేసిన రచయిత డా.దేవరాజు మహారాజు గారికి కృతజ్ఞత లతో ,ఆ రచనకు మీ కానమోకు స్వరాన్నిచ్చి కానమోకు కథావచనం శ్రోతల వీనులకు జ్ఞాన బాండం మాధుర్యాన్ని రస స్పూరకం గా అందించే ప్రయత్నం చేశాను....more17minPlay
April 19, 2021" చార్వాక రామకృష్ణ - నేటి కాలానికి మేటి నాస్తిక తాత్వికుడు!" - మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం ! మోహనవచనం -పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "చార్వాక రామకృష్ణ - నేటి కాలానికి మేటి నాస్తిక తాత్వికుడు !" అనే నాస్తిక ప్రముఖుని జీవిత విశేషాలను ఆయన 14 వ వర్ధంతి సందర్భంగా మీ కానమోకు స్వరంలో నివాళులతో వినిపిస్తూ......more10minPlay
April 18, 2021" 70 ఏళ్ళ భూదాన ఉద్యమం !"- రచన. ఎం.సునీల్ కుమార్, మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " 70 ఏళ్ళ భూదాన ఉద్యమం !" - రచన .ఎం.సునీల్ కుమార్, నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యుడు. ఈ చారిత్రక విశ్లేషణాయుత రచన ను మీ కానమోకు స్వరంలో వినండి !....more11minPlay
April 18, 2021"విజయ్ సేతుపతి - స్వీయ గాథ " - వాస్తవ జీవిత గాథలు ,శీర్షిక న మీ కానమోకు కదావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే వాస్తవ జీవిత గాథలు ,శీర్షిక గా " విజయ్ సేతుపతి - స్వీయ గాథ " ను మీ కానమోకు స్వరంలో వినండి !...more16minPlay
April 18, 2021" ఎగిరిపోతే ఎంత బాగుంటుందో !"- కధ .రచన : సి.యమున. మీ కానమోకు కథావచనం లో ఆలకించండి !.కానమోకు కథావచనం !. సమకాలీన కథా మందారం శీర్షికన , సి.యమున వ్రాసిన కథ " ఎగిరిపోతే ఎంత బాగుంటుందో !" ను మీ కానమోకు స్వరంలో వినండి !....more24minPlay
April 16, 2021" చార్లీ చాప్లిన్ 132 వ జయంతి - ఏప్రిల్ 16 !" - జీవిత విశేషాలు ను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే 132 వ జయంతి చార్లీ చాప్లిన్ కి " చార్లీ చాప్లిన్132 వ జయంతి - ఏప్రిల్16 !"- ఆ సందర్భంగా జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !....more15minPlay
April 15, 2021" డా.బి.ఆర్.అంబేద్కర్ 1949 నవంబర్25 నాటి ఉపన్యాసం " - ఎన్. వేణుగోపాల్. మీ కానమోకుకథావచనం లోవినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు.ఈ స్పూర్తితో నే , ఎన్.వేణుగోపాల్ , తెనుగించిన " డా.బి.ఆర్.అంబేద్కర్ గారి 1949 నవంబర్ 25 నాటి ఉపన్యాసం !" - ను మీ కానమోకు స్వరంలో వినండి !....more27minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.