Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
June 16, 2021" వినదగు నెవ్వరు చెప్పిన.... ! "- రావులపాటి వెంకట రామారావు,. మీ కానమోకు కథావచనం లో వినండి !కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, " వినదగు నెవ్వరు చెప్పిన..... !" - అంటూ రావులపాటి వెంకట రామారావు గారి విషయ రచన , ముఖ్యంగా మన "కానమోకు కథావచనం!" ప్రక్రియ అయిన " పోడ్ కాస్ట్ - రికార్డింగ్" ద్వారా శ్రోతలకు వినిపిస్తూ ఉన్నాము కాబట్టి ఈ విషయం వినిపించడం సముచితమైనది గా భావిస్తూ మీ కానమోకు స్వరంలో ఒలికిస్తున్నాను !....more6minPlay
June 15, 2021" ఆప్త కదంబం !"- మూల రచన ఇంద్రగంటి నరసింహమూర్తి. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " ఆప్త కదంబం!" - మూల రచన ఇంద్రగంటి నరసింహమూర్తి. ఆ రచన ఆధారంగా మీ కానమోకు స్వర సంధానం ఆలకించండి !....more5minPlay
June 15, 2021"జూన్15 - ప్రపంచ వృద్ధుల పై వేధింపుల వ్యతిరేక దినం !"- పి.నరసింహారావు. మీ కానమోకు కథావచనం లోవినండి!కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితోనే " జూన్ 15 - ప్రపంచ వృద్ధుల పై వేధింపుల వ్యతిరేక దినం !" - రచన : పి.నరసింహారావు, తెలంగాణా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ . వారి సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!....more9minPlay
June 15, 2021" నేను కీర్తి శేషుడి నైతే ..... !"- శ్రీశ్రీ . కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. జూన్ 15 శ్రీశ్రీ 38 వ వర్ధంతి సందర్భంగా " నేను కీర్తి శేషుడి నైతే ... !" అంటూ శ్రీశ్రీ నే ఒక " మరణ శాసనం !" ను వ్రాసుకుని దాన్ని ఆగస్టు 25 ,1975 నాటి ప్రజాతంత్ర వార పత్రికలో ప్రచురింప చేసుకున్నాడు. నేడు శ్రీశ్రీ 38 వ వర్ధంతి సందర్భంగా మీ కానమోకు స్వరంలో దాన్ని ,ఆ అమలుకాని "మరణ శాసనం!" ను వినిపించదలచాను. వినండి.!....more8minPlay
June 14, 2021" 105 వ జయంతి - కథా రచయిత బుచ్చిబాబు !" - జీవిత విశేషాలను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " 105 వ జయంతి - కథా రచయిత బుచ్చిబాబు !." జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !....more12minPlay
June 14, 2021," అమ్మకు ఆహ్వానం ! "- కధ . రచన : వేమూరి సత్యనారాయణ. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మకరందం" శీర్షిక లో " అమ్మకు ఆహ్వానం !" అనే కధ ను వేమూరి సత్యనారాయణ వ్రాయగా , " మాతృ ఋణానుబంధం " స్పృహ గా మీ కానమోకు స్వరంలో వినండి !....more25minPlay
June 14, 2021" జూన్ 14 - ప్రపంచ రక్త దాతల దినోత్సవం !"- మీ కానమోకు కథావచనం లో విషయ విశేషాలను వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " జూన్ 14 - ప్రపంచ రక్త దాతల దినోత్సవం !." విషయ విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !....more7minPlay
June 12, 2021" బాల కార్మిక వ్యవస్థ ఆనవాళ్ళు !"- ఆకారపు మల్లేశం. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే జూన్ 12. అనగానే "ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం" అనేది మనుషులుగా మనం గుర్తు చేసుకోవాలి !. ఆరీత్యా ఆకారపు మల్లేశం వ్రాసిన సమాచార రచన ను మీ కానమోకు స్వరంలో , ముందుగా మహాకవి శ్రీశ్రీ వ్రాసిన " శైశవ గీతి" ని తలుచుకుని , ఆపై ఆ సమాచారాన్ని వినిపిస్తాను !....more12minPlay
June 11, 2021" శతాబ్ద కాలం ఏం నేర్చుకున్నాం!?."- ప్రొ. ఎన్. వి.ఆర్.జ్యోతికుమార్ . మీ కానమోకు కథా వచనం లోవినండి !కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " శతాబ్ద కాలం ఏం నేర్చుకున్నాం!?."- డా..ఎన్. వి.ఆర్.జ్యోతికుమార్, మిజోరం సెంట్రల్ యూనివర్సిటీ కామర్స్ డిపార్టుమెంట్ హెడ్ , వ్రాసిన చారిత్రక అంతర్మధనం ను మీ కానమోకు స్వరంలో వినండి .!....more12minPlay
June 11, 2021," ఉద్యోగం పురుషార్థం !."- ప్రతాప వెంకట సుబ్బారాయుడు. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " ఉద్యోగం పురుషార్థం!" అంటూ వ్రాసిన ప్రతాప వెంకట సుబ్బారాయుడు , వివరణ ను మీ కానమోకు స్వర సంధానం గా ఆలకించండి !....more6minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.