కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , జూన్28, 2021 ,పి.వి.నరసింహారావు శతజయంతి సందర్భంగా , ఈనాడు ఎడిటోరియల్ "భారత భాగ్య విధాత - పి.వి .!" అనే సంస్మరణ లో మీ కానమోకు , జయహే ! జయజయ జయహే ! అంటూ పి.వి ఘనతను , స్వరార్చన గా అందిస్తూ...