Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
July 06, 2021"సామ్రాజ్య వాదం కేవలం 'కాగితపు పులి' !"- రచన IFTU ప్రసాద్ .మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , IFTU ప్రసాద్ గారి నేటి ప్రపంచ పరిణామ చరిత్ర గా "సామ్రాజ్య వాదం కేవలం ' కాగితపు పులి' !" అని నిరూపిస్తూ ఆఫ్ఘన్ నుండి అమెరికా నిష్క్రమణ తీరును కళ్ళకు కట్టిన వైనాన్ని మీ కానమోకు స్వరం ద్వారా ప్రగతి శీల వాదులకు వీనుల విందుగా వినిపిస్తున్నాను!....more29minPlay
July 04, 2021"వైరస్ తో పోరాడే ఔషధ మొక్కల రూపాలు !"- ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో వినండి !కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " వైరస్ తో పోరాడే ఔషధ మొక్కల రూపాలు !"- అనే ఆరోగ్య హేతు సమాచారం ను ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !....more15minPlay
July 04, 2021"సముద్రంలో వ్యవసాయం!"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " సముద్రం లో వ్యవసాయం !" -అనే వైజ్ఞానిక సమాచార అంశాన్ని ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరం లోవినండి !....more22minPlay
July 04, 2021"ఫ్యామిలీ మ్యాన్ ' స్టార్'- మనోజ్ బాజ్ పాయ్ !"- ఈనాడు సౌజన్యం ను మీ కానమోకు కథావచనం లోవినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "జీవిత స్వగతాలు" గా ఈనాడు సౌజన్యంతో " ఫ్యామిలీ మ్యాన్ ' స్టార్' - మనోజ్ బాజ్ పాయ్ !"- జీవిత స్వగతాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more16minPlay
July 04, 2021"ఉన్నది ఒకటే జీవితం !"- కధ. రచన వలివేటి నాగచంద్రావతి .మీ కానమోకు కథావచనం లోవినండి !.కానమోకు కథావచనం!. సమకాలీన కథా మందారం శీర్షికలో " ఉన్నది ఒకటే జీవితం !" - అనే ఈ కథ ను వలివేటి నాగ చంద్రావతి , సందేశాత్మకగా మలచిన కథను మీ కానమోకు స్వరంలో వినండి !....more25minPlay
July 01, 2021"జులై 1- జాతీయ వైద్యుల దినోత్సవం !"- రచన డా .ఏ.యు. శంకర ప్రసాద్. మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " జులై1.- జాతీయ వైద్యుల దినోత్సవం !" - రచన డా.ఏ.యు. శంకర్ ప్రసాద్ , శివాస్ హెల్త్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ,వారి వైద్యుల లక్షణ సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !....more9minPlay
July 01, 2021" సత్వర న్యాయం .... తక్షణ అవసరం !" -రచన శైలేష్ గాంధీ . మీ కానమోకు కథవచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " సత్వర న్యాయం ....తక్షణ అవసరం !"- శైలేష్ గాంధీ , వీరు రచయిత , మాజీ కేంద్ర సమాచార కమిషనర్ . వీరి ఆవేదనాయుత సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more11minPlay
July 01, 2021" రూల్ ఆఫ్ లా !"- సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ప్రసంగ సమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి !కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, " రూల్ ఆఫ్ లా!" - పై జస్టిస్ , ఎన్. వి.రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా చేసిన ప్రసంగ పాఠం ను ఈనాడు సౌజన్యం తో సమాచారం గా మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
July 01, 2021" కరోనా మృత్యు విపత్తు పరిహారం - సుప్రీం తీర్పు !"- ఈనాడు సౌజన్యం, మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, " కరోనా మృత్యు విపత్తు పరిహారం - సుప్రీం తీర్పు!" - ఈనాడు సౌజన్య సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !....more13minPlay
June 30, 2021" జూన్ 30 - గ్రహ శకల దినోత్సవం!"- రచన : అమ్ముల మోహిత్ నాగప్రసాద్. మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " జూన్ 30 - గ్రహ శకల దినోత్సవం !" - అస్తరాయిడ్ డే , గురించిన వైజ్ఞానిక సమాచారం ను అమ్ముల మోహిత్ నాగప్రసాద్ రచించగా మీ కానమోకు స్వరం లో దానిని వినండి !....more10minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.