Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
July 17, 2021" గడ్డం - గత వైభవ చరిత్ర !"- తమాషా సమాచారం . మీ కానమోకు కథావచనం లో వినండి !కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు ఒక తమాషా అయిన అంశం " గడ్డం - గత వైభవ చరిత్ర !" - అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more9minPlay
July 16, 2021" జోగిని వ్యవస్థ కు గుడి ముసుగు ఎందుకు !?."- డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనంలో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, సాంఘిక ,మత మూడాచార సమాచారాంశం గా నేటికి విరాజిల్లుతున్న " జోగిని వ్యవస్థ కు గుడి ముసుగు ఎందుకు!?" అని నిగ్గదీసి అడుగుతున్న రచనను మీ కానమోకు స్వరంలో వినండి !....more16minPlay
July 15, 2021" కోల్కత్త ( కలకత్తా) నగర చరిత్ర !" - మేడూరి సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "నగర ఆవిర్భావ చరిత్ర " లు గా " మేడూరి సత్యనారాయణ వ్రాసిన "కోల్కత్త( కలకత్తా)నగర చరిత్ర !" ను మీ కానమోకు స్వరంలో వినండి !....more11minPlay
July 15, 2021" ఢిల్లీ నగర చరిత్ర !"- మేడూరి సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే " నగరాల ఆవిర్భావ చరిత్ర " లను ఆవిష్కరిస్తున్న మేడూరి సత్యనారాయణ ,గారి రచన కు కొంత మీ కానమోకు అదనంగా నేటి అవసరాల రీత్యా దేశ రాజధాని ని ఢిల్లీ నుండి నాగపూర్ పరిసరాలకి మార్చడం శ్రేయస్కరం అనే ఆలోచనను పాదు కొల్పే ప్రయత్నం చేసి స్వరమిచ్చాను.!....more17minPlay
July 14, 2021" ప్రాణం , జీవం , ఆత్మ, పరమాత్మ !?".- రచన రాజేశ్వర్ చెలిమెల . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే రాజేశ్వర్ చెలిమెల , విరచిత వైజ్ఞానిక అంశం " ప్రాణం , జీవం, ఆత్మ , పరమాత్మ !?." ల వివరణను మీ కానమోకు స్వరంలో వినండి !....more11minPlay
July 14, 2021" డిజిటల్ హ్యూమన్స్ !"- ఈనాడు సౌజన్యంతో . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, ఈనాడు సౌజన్యం గా " డిజిటల్ హ్యూమన్స్!" అనే ఆధునిక వైజ్ఞానిక సమాచారాంశం ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !....more12minPlay
July 14, 2021" ఆకాశం లో సగం ... అంతరిక్షం లో జయం !" -నీరుకొండ అనూష . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, నీరుకొండ అనూష , విరచిత " ఆకాశంలో సగం .... అంతరిక్షం లో జయం !" ను మహిళలకు ప్రోత్సాహం కోసం మరియు స్ఫూర్తి కోసం మీ కానమోకు స్వరంలో వినండి !....more9minPlay
July 13, 2021" ముం(బొం)బాయి చరిత్ర !" - మేడూరి సత్యనారాయణ. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే , " నగరాల ఆవిర్భావ చరిత్రలు" వ్రాస్తున్న మేడూరి సత్యనారాయణ గారి సౌజన్యంతో మీ కానమోకు స్వర నిక్షిప్తం వినండి !....more17minPlay
July 13, 2021" మద్రాస్ చరిత్ర !"- మేడూరి సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే , "నగరాల ఆవిర్భావ చరిత్రలు " అనే చారిత్రక సమాచార రచనను చేపట్టిన మేడూరి సత్యనారాయణ ,కు కృతజ్ఞతలతో , మీ కానమోకు వాటిని స్వర నిక్షిప్తం చేయ సంకల్పించి " మద్రాస్ చరిత్ర !" ను వినిపిస్తున్నాడు !....more10minPlay
July 13, 2021" ఐక్యరాజ్య సమితి లో చైనా ' పాగా' !"- రచన వరప్రసాద్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " ఐక్యరాజ్య సమితి లో చైనా 'పాగా' !"- అనే అంతర్జాతీయ సమాచార రచనను వరప్రసాద్ చేయగా మీ కానమోకు స్వరంలో టా0టా0 గా వినండి !....more12minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.