Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
July 26, 2021" శరణార్ధుల క్రీడా ప్రతిభ !"- ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో " శరణార్ధుల క్రీడా ప్రతిభ !" ఆ విశేష కథలను మీ కానమోకు స్వరంలో వినండి !....more7minPlay
July 26, 2021" తెలుగు రామప్ప కు విశ్వ ఖ్యాతి ! "- ఈనాడు సౌజన్యం ను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యం గా " తెలుగు రామప్ప కు విశ్వఖ్యాతి !" అనే చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !....more24minPlay
July 25, 2021" ఒకరికొకరు !"- కధ.రచన : జ్యోతి సుంకరణం . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం ! " సమకాలీన కథా మందారం " శీర్షిక గా , జ్యోతి సుంకరణం వ్రాసిన ఈ " ఒకరికొకరు !" అనే ఈ కథలో - బాధ్యతలు పాఠాలు కాదు నేర్పిస్తే నేర్చుకోవడానికి , ఒకరి ని చూసి ఒకరు అలవర్చుకుని అల్లుకుపోయే బంధాలు - అవి అని సెంటిమెంటల్ గా తెలియచెప్పిన చిన్న కథ ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !....more16minPlay
July 24, 2021"వ్యాయామం తో ఒత్తిడి చిత్తు !"- ఏలేటి ప్రభాకర్ రెడ్డి. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఏలేటి ప్రభాకర్ రెడ్డి , వివరణాత్మక రచన "వ్యాయామం తోనే ఒత్తిడి చిత్తు !" అనే పరిజ్ఞానాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
July 24, 2021" కుబేరులు ఎందుకు ఎగిరి పోతున్నారు !?." - హామిల్టన్ నోలాన్. మీ కానమోకు కథావచనంలో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " కుబేరులు ఎందుకు ఎగిరిపోతున్నారు!?" - అనే విషయ సమాచారాన్ని హామిల్టన్ నోలాన్ ( ది. గార్డియన్) రచన ను ఆంధ్రజ్యోతి సౌజన్యంతో , మీ కానమోకు స్వరంలో వినండి !....more13minPlay
July 24, 2021" దుప్పటి !" - కథ .రచన : కాశీభొట్ల కామేశ్వర రావు . ఈ కథను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. "సర్వ కాలిత కథా సందేశం " శీర్షికగా కాశీభొట్ల కామేశ్వరరావు గారి కథ " దుప్పటి!" ని , అదేవిధంగా ఈ కథను మనోజ్ఞంగా విశ్లేషించిన సతీష్ , కాకినాడ ,విశేషాన్ని జోడించి , మీ కానమోకు స్వరంలో వినండి !....more18minPlay
July 23, 2021" పొట్టి శ్రీరాములు గారి అమరత్వం - చరిత్ర !" - నేటితరం తెలుగువారికి మీ కానమోకు కథా వచనంలో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " పొట్టి శ్రీరాములు గారి అమరత్వం - చరిత్ర !" - ను నేటి తరం తెలుగువారికి ఆ త్యాగమూర్తి ని గురించిన ఆ విషాద అమరత్వ చరిత్ర ను కొంచెంగానైనా తెలియ చేయడం నా నైతిక బాధ్యతగా ,"కానమోకు కథావచనం-శ్రోతలు" కి వినిపించడానికి ఈ ప్రయత్నం !....more10minPlay
July 23, 2021" శక్తి మూలకం !"- డా. చిలువేరు రవీందర్. గారి ఆయుర్వేదమూలికా సమాచారంను మీ కానమోకు కథావచనంలోవినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా. చిలువేరు రవీందర్ ,గారి ఆయుర్వేదమూలికా సమాచారం ను మీ కానమోకు స్వరంలో విందాం!....more14minPlay
July 23, 2021" వివేక జ్ఞానం !" - మూల రచన: పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ ,మూల రచన ఆధారంగా " వివేక జ్ఞానం !" అనే భావాయుత విషయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more7minPlay
July 22, 2021" జ. ప.మా.ల. !" - చిన్న సామాజిక కథ ను బుద్దవరపు కామేశ్వరరావు వ్రాయగా మీ కానమోకు కథావచనంలో వినండి !.కానమోకు కథావచనం! సమకాలీన కథా మకరందం శీర్షిక గా , ఈ చిన్న సామాజిక కథ ను బుద్ధవరపు కామేశ్వరరావు " జ.ప.మా.ల !" - గా వ్రాసిన వైనంలో ఓ సీనియర్ తల్లి తన కూతురికి మంత్రోపదేశ సందేశంగా చెప్పిన దానిని మీ కానమోకు స్వరంలో ఆలకించండి !....more18minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.