కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే జులై 28 న "ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం !" సందర్భంగా , డా. ఎన్. కలీల్, ఒక విశ్వమానవుడు గా , అంతకు మించి " ప్రకృతి పర పరిరక్షక మానవ అభ్యున్నతి కాంక్షి " గా ఎంతో ఆర్తి తో పరిశోధనాత్మక సమాచార రచన ను చేసినందున , నేను , మన "కానమోకు కథా వచనం !" , మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్య సిద్ది కి గాను ఈ అంశానికి నా స్వరాన్నీ అర్పిస్తూ వినిపిస్తున్నాను ! ఆలకించండి !.