కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ సమాచార హక్కు లక్ష్యంగానే , ప్రచురితమైన ప్రతి రచయిత , వ్యాసకర్త , గూడా వారి ప్రచురితమైన కథ / వ్యాసఅంశం ,లు ఏవైనా చదువరుల సొత్తు గా భావించాలే గాని , ముఖ్యంగా వారి భావ, సమాచారం ,ప్రపంచ జ్ఞాన సమాచారం లో ప్రాచుర్యం పొందుతుందనే లక్ష్యం నెరవేరిందనుకోవాలి !. కాపీ రైట్స్ అనే లిటిగేషన్ కు తావివ్వకూడదు. మన కానమోకు కదావచనం సదుద్దేశం ,ఈ పరిజ్ఞానంను రికార్డ్ చేసి పలువురికి ఆ జ్ఞాన సమాచారాన్ని అందచేయడమే!. ఆ క్రమంలోనే ఈ " రచయిత్రి రంగనాయకమ్మ !" - శాస్త్రీయ దృక్పథం అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను !.