కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , నేటి తరానికి హేతువాద, నాస్తికత్వం, విశిష్టతను తెలియచేయడానికై " నూరేళ్ళ నిండైన హేతు, నాస్తిక తత్వవేత్త - ఆర్.వి.జీవిత పరిచయం !" - పేర , రావిపూడి వెంకటాద్రి గారి జీవితం , ఆయన తాత్విక భావ వీచికలు ను , క్రోడీకరించిన మేడూరి సత్యనారాయణ గారి రచనా సహకారంతో , ఒక నాస్తిక హేతువాదిగా , మీ కానమోకు , నేటి తరానికి , అందించాలనే కర్తవ్య లక్ష్యంగా , మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను!. విన్న వారు మీ స్పందనను తెలిపితే సంతృప్తికరం!.