Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
January 18, 2021" జరా దుః ఖం ! జన్మ దుః ఖం ! " - అనే వృద్ధ జ్ఞాన సమాచారం ను మీ కానమోకు కథా వచనంలో వినండి !.కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " జరా దుఃఖం ! జన్మ దుఃఖం !" - అనే వృద్ధ జ్ఞాన సమాచారం ను మీ కానమోకు స్వరం లో వినండి !....more17minPlay
January 18, 2021" ఎన్టీఆర్ - 25 వర్ధంతి నివాళి !" - మీ కానమోకు కథావచనం ద్వారా వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " ఎన్టీఆర్ - 25 వ వర్ధంతి నివాళి !" గా "స్పూర్తికి తారక మంత్రం " , " కాషాయం కట్టిన లౌకిక వాది " గా తెలుగువారి చరిత్ర లో స్ఫురణకు వస్తాడు . ఆ సమాచార విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !....more12minPlay
January 17, 2021" మచ్చ " కధ . రచన కె.వి.బలరామ మూర్తి . కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథావచనం !. నేటి కథా మందారం కోసం నాటి 3దశాబ్దాల క్రితం ఆదివారం ఆగస్ట్ 18 , 1991 , న ఈనాడు సంచికలో ప్రచురితమైనది. ఆ కధ ను "మచ్చ " అనే ఇబ్బంది ని ఎంత అవాంచనీయంగా మనుషులు సాటి ప్రాణుల పట్ల మానవత్వం లేకుండా ఎంతగా ద్వేషిస్తారో ! తెలిపే కధ ఇది. కాబట్టి మనసు పెట్టి మీ కానమోకు స్వరంలో వినండి !....more36minPlay
January 15, 2021" న్యూడ్ - అనే మరాఠీ సినిమా " - రివ్యువర్ జ్యోతి.పి, ని మీ కానమోకు కధా వచనంలో వినండి !.కానమోకు కథావచనం! .మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " న్యూడ్ - అనే మరాఠీ సినిమా " ను జ్యోతి .పి, రివ్యూ రచయితగా దృశ్య విశ్లేషణ చేయగా మీ కానమోకు స్వరంలో వినండి !....more18minPlay
January 15, 2021" అద్దె బంధువుల సందడి !" - నగరంలో నయా ధోరణి పై , కానమోకు కధా వచనంలో సమాచారం గా వినండి !.కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " అద్దె బంధువుల సందడి !" - అనే నేటి నగరాల్లో నయా ధోరణి , పై సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !....more5minPlay
January 15, 2021" మళ్ళీ మూలాల్లోకి !" నేటి తీరు ను జ్ఞాన సమాచారం గా మీ కానమోకు కథా వచనంలో వినండి !.కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " మళ్ళీ మూలాల్లోకి !" - అనే నేటితీరును జ్ఞాన సమాచారంగా మీ కానమోకు స్వరం లో వినండి !....more13minPlay
January 13, 2021" దేవుడి ఫోటో నుండి విభూతి !" - అనే విజ్ఞాన విషయ కధ ను మీ కానమోకు కథా వచనంలో వినండి !.కానమోకు కథా వచనం !. సమకాలీన జనవిజ్ఞాన కధా మాలికలు, శీర్షిక న "దేవుడి ఫోటో నుండి విభూతి!" అనే చిన్న కథను కనువిప్పు కోసం , మీ కానమోకు స్వరంలో వినండి !...more11minPlay
January 12, 2021" సెంటి మెంటల్ ఇన్సిడెంట్ " - వాట్సాప్ లోవచ్చిన సందేశాన్ని మీ కానమోకు కథా వచనంలో వినేప్రయత్నం చేయడంకానమోకు కథా వచనం !. ఒక వాట్సాప్ లో వచ్చిన " సెంటి మెంటల్ ఇన్సిడెంట్" ను శ్రోతల కోసం , " ఏ బంధాన్ని అపహాస్యం చేయకండి !" అనే సందేశం కోసం మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!....more10minPlay
January 10, 2021" సిస్టర్ అభయ మిస్టరీ హిస్టరీ !" - యదార్ధ నేర కధ ను మీ కానమోకు కథా వచనం లోవినండి !.కానమోకు కథా వచనం ! . మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు గా " 500 వ అంశంగా " "సిస్టర్ అభయ మిస్టరీ హిస్టరీ !" - అనే 19 సం ల కేథలిక్ నన్ , మృతి - హత్య- ఆత్మ హత్య , యదార్ధ కధా సంఘటనల తీరు "తీర్పు" ,ల బట్టబయలై న హిస్టరీ మిస్టరీ ని మీ కానమోకు స్వరంలో న్యాయ సమాచారంగా ఆలకించండి !....more27minPlay
January 10, 2021" అత్తా - కోడలు " - కధ రచన మొలకలపల్లి కోటేశ్వరరావు. మీ కానమోకు కథా వచనం లో ఆలకించండి !.కానమోకు కథా వచనం ! సమకాలీన కథా సుగంధం గా మొలకలపల్లి కోటేశ్వరరావు వ్రాసిన " అత్తా - కోడలు " , కధ ను మీ కానమోకు స్వరంలో వినండి !....more23minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.