" కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితో నే " కుప్ప కూలిన శరీరం - నింగి దాటిన జ్ఞాన శిఖరం!"- డా. దేవరాజు మహారాజు , విరచిత ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త , నాస్తికుడు, అయిన స్టీఫెన్ హాకిన్స్ , జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.