Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
November 24, 2020" ప్రపంచ పరిణామ దినోత్సవం - నవంబర్ 24 " - కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే నేడు నవంబర్ 24 " ప్రపంచ పరిణామ దినోత్సవం " సందర్భంగా చార్లెస్ డార్విన్ ను స్మరించుకుంటు ,మీ కానమోకు స్వరంలో చరిత్ర , మతం , సైన్స్ , లు గురించి విందాం!....more6minPlay
November 24, 2020" రేడియో ధార్మిక జలాల ముప్పు" - రఘురామకామేశ్వరరావు .పి , రచన కానమోకు కథా వచనంలో వినండి!.కానమోకు కథా వచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు , ఈ స్పూర్తితో " రేడియో ధార్మిక జలాల ముప్పు" అనే రచనను రఘురామ కామేశ్వరరావు పువ్వాడ, అందుచేత ను, మీ కానమోకు స్వరంలో విని పరిజ్ఞా న హితులు కాండీ !!....more9minPlay
November 24, 2020" బివేర్ ఆఫ్ యాంటీ మైక్రో బియల్ రెసిస్టన్స్ " కైజర్ అడపా , రచన ను కానమోకు కథావచనం లోవినండి!.కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో కైజర్ అడపా , అందించిన " బివేర్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టన్స్" అనే సూక్ష్మ జీవుల బారీన పడకుండా జాగ్రత్త వహించాలి ! అనే హెచ్చరిక ను , ఫార్మా నాలెడ్జ్ గా మీ కానమోకు స్వరంలో వినండి !....more11minPlay
November 23, 2020"యాంటీ బయాటిక్స్ - ఎంతో అనర్ధం" - విషయ సేకరణ ను కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథా వచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్ఫూర్తితో నే ఈ విషయ సేకరణ " యాంటీ బయాటిక్స్ - ఎంతో అనర్ధం " , అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !....more8minPlay
November 23, 2020" ఇంటి నుంచి పని Work From Home "- బండపల్లి స్టాలిన్ , విశ్లేష రచనను కానమోకు కథా వచనం లో వినండి!.కానమోకు కధా వచనం ! . మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " ఇంటి నుంచి పని Work From Home " అనే విశ్లేషణాత్మక రచన , బండపల్లి స్టాలిన్ , చేయగా , మీ కానమోకు స్వరమిచ్చి వినిపిస్తున్నాడు !....more9minPlay
November 22, 2020" ఈ ప్రేమలింతే .....! "- రచన జి.ఎస్.లక్ష్మి , కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథా వచనం ! సమకాలీన కథా మకరందం గా , జి.ఎస్.లక్ష్మి , వ్రాసిన " ఈ ప్రేమ లింతే...! " అనే చిన్న కథ , నేటి సెల్ ఫోన్ కథా కమా మీషు , ఒక గృహిణి సెల్ ఫోన్ మోజు , గురించి న వైనం , ను కథా స్వరంలో మీ కానమోకు వినిపిస్తున్నాడు !....more15minPlay
November 21, 2020" విశ్వం ఏర్పడింది ..... సృష్టించ బడలేదు ! " - విజ్ఞాన సేకరణ , ను కానమోకు కథా వచనంలో వినండి !కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తి తోనే విజ్ఞాన విషయ సేకరణ గా " విశ్వం ఏర్పడింది ..... సృష్టించ బడలేదు ! " , అనే శాస్త్రీయ అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి ! మీరు సైతం ఆలోచించండి !....more16minPlay
November 19, 2020" వి.వి. వ్యక్తి గత స్వేచ్ఛను సుప్రీంకోర్టు పరిరక్షించ లేక పోతుంది !?" - ప్రొ. ఎం.శ్రీధర్ ఆచార్యులుకానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్పూర్తి తోనే, ప్రొ. ఎం.శ్రీధర్ ఆచార్యులు ,గారి ధర్మ ( న్యాయ) సందేహ రచన " వరవరరావు వ్యక్తిగత స్వేచ్ఛను సుప్రీంకోర్టు పరిరక్షించలేక పోయింది ఎందుకని !?. " అనే రచనకు స్వర రూపం ను మీ కానమోకు కధా వచనం లో వినండి !....more24minPlay
November 19, 2020" వ్యక్తి పూజ కాదు! వ్యవస్థ దుర్మార్గానికి ప్రతీక " - ఎన్.వేణు గోపాల్ , కానమోకు కథావచనం లో వినండి!కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తి తోనే , ఎన్.వేణు గోపాల్ , వివరణాత్మక రచన "వ్యక్తి పూజ కాదు! వ్యవస్థ దుర్మార్గానికి ప్రతీక " ను మీ కానమోకు స్వరంలో వినండి !....more15minPlay
November 17, 2020" అమెరికా చదువులు - పరిజ్ఞానం" - విషయ సేకరణ ను కానమోకు కథా వచనంలో వినండి !.కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్పూర్తి తో " అమెరికా చదువులు - పరిజ్ఞానం " తాలూకు విషయ సేకరణ ను మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !....more6minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.