నవంబర్ 15 , గోరా గారి జయంతి ని " భారత నాస్తిక దినోత్సవం " ( Indian Atheists Day) గా , ప్రతిపాదిస్తూ కానమోకు కథా వచనం , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు , ఆ స్పూర్తితో , రామకిష్టయ్య సంగన భట్ల వారి రచన ఆధారంగా గోరా గారి జీవిత విశేషాలను , మీ కానమోకు స్వరంలో వినండి!.