Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
November 10, 2020" ఆకలి , రోగాలు - చిరంజీవులు " - నూర్ బాషా రహంతుల్లా , విరచిత ను కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథా వచనం ! మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు !. ఆ స్ఫూర్తికి అనుగుణంగా నూర్ బాషా రహంతుల్లా విరచిత సమాచార సేకరణాంశం " ఆకలి , రోగాలు - చిరంజీవులు " ను మీ కానమోకు స్వరంలో వినండి !....more14minPlay
November 09, 2020" జీవిత పాఠాలు " - అక్షరీకరించినది మంత్రవాది మహేశ్వర్ , స్వర మిచ్చినది కానమోకు కథావచనం!.కానమోకు కథా వచనం ! మోహన వచనం- పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు గా భావించి , " జీవిత పాఠాలు " అనే విషయాన్ని అక్షరీకరణ చేసిన మంత్రవాది మహేశ్వర్ గారికి కృతజ్ఞతలతో స్వరం ఇచ్చి వినిపిస్తుంది మీ కానమోకు!....more6minPlay
November 09, 2020" కర్షక కవి కోకిల " - అక్షరీకరణ డా. దామెర వేంకట సూరారావు , కానమోకు కథావచనం లో స్వర కల్పన వినండి!.125 వ జయంతి , కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారికి , ఆ సందర్భంలో డా.దామెర వేంకట సూర్యారావు విరచిత " కర్షక కవికోకిల" ను కానమోకు కథా వచనం, మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు గా భావించి , మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!....more9minPlay
November 08, 2020" మరో సగం " - అనే ఈ కధ ను, దివ్య మురళి , వ్రాయగా కానమోకు కథావచనం లో వినండి !.సమకాలీన కధా సుగంధం గా "కానమోకు కధా వచనం " లో దివ్య మురళి వ్రాసిన "మరో సగం " అనే ఈ కధ ను నేటి తరం యువ దంపతుల మధ్య అవగాహన లో అగాధం ఏర్పడకుండా కనువిప్పు కోసం ఉపకరిస్తుంద ని భావించి మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను !....more20minPlay
November 07, 2020" అమెరికాలో అధికారానికి ఆరాట పోరాటం" కైజర్ అడపా , అనే విశ్లేషకుడి రచన ను కానమోకు కథావచనం లో వినండికానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , ప్రతి వారి సమాచార హక్కు గా భావించి , కైజర్ అడపా , గారి రచనను " అమెరికాలో అధికారానికి ఆరాట పోరాటం " అనే విశ్లేషణను , సమాచారంగా ,మీ కానమోకు స్వరంలో వినండి!....more11minPlay
November 07, 2020" జీవన్మరణ సంక్షోభం!" - ఈనాడు సంపాదకీయ సౌజన్యం తో మీ కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు గా భావించి , ఈనాడు సంపాదకీయ సౌజన్యంతో " జీవన్మరణ సంక్షోభం !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో ఆలకించండి!....more6minPlay
November 05, 2020" ఫ్రాన్స్ లో మతం మంటలు ! "- ప్రసాద్ విశ్లేషణ ను కానమోకు కథా వచనం లో వినండి!.ఫ్రాన్స్ దేశమంటేనే మానవ , " నవ నాగరికత" కు ప్రతీక కదా!. అలాటి ఫ్రాన్స్ లో నేటి పరిస్థితి గురించి ' ప్రసాద్ ' వ్రాయగా కానమోకు కథా వచనం ! మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , అంటేనే ప్రతివారి సమాచార హక్కు గా భావిస్తూ , మీ కానమోకు స్వరంలో ఆ సమాచారాన్ని వినండి ! తెలుసుకోండి మరి!....more9minPlay
November 04, 2020" శెభాష్ పూర్ణ శాంతి " - ఎర్రం పూర్ణ శాంతి , గురించి కానమోకు కథా వచనం లో వినండి!.కానమోకు కథా వచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం . హితబాండం అంటేనే ప్రతి వారి సమాచార హక్కు గా భావించి , ఎర్రం పూర్ణ శాంతి ,గారి సేవా తత్పరత ను గురించిన విశేషాలను , మీ కానమోకు స్వరంలో వినండి!....more9minPlay
November 03, 2020" ఎనిమిది పదుల 'వి.వి '. " - ఎన్.వేణుగోపాల్ , గారి రచనను మీ కానమోకు కధా వచనం ద్వారా వినండి !.కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం . పరిజ్ఞా న హితబాండం అంటేనే ప్రతివారి సమాచార హక్కు , అని భావిస్తూ, " ఎనిమిది పదుల వి.వి ." అని ఎన్ .వేణు గోపాల్ , వ్రాసిన వ్యాసంను , శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!....more15minPlay
November 03, 2020" HE IS A LEGEND " - కె. శివా రెడ్డి , "వి.వి" గురించి , కానమోకు కథావచనం లో వినండి !వరవరరావు గారి 80 వ జన్మదిన సందర్భంగా కె.శివారెడ్డి ,గారి స్పందన పూరక రచన "He is a Legend " ను మీ కానమోకు కథా వచనం ద్వారా మీ కానమోకు స్వరంలో వినిపిస్తూ.......more13minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.