రాష్ట్ర రాజధానికి ఏం కావాలి ?. శాసనసభ, సచివాలయం, హైకోర్టు , రాజభవన్, శాఖాధి పతుల కార్యాలయాలు ,పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. అలాగే ఐ.ఏ.ఎస్, గెజిటెడ్ , ఎన్ .జీ.ఓ ల , నాల్గోతరగతి , ఉద్యోగుల నివాసభవనాలు 70 శాతం పూర్తి చేసుకున్న ఈ తరుణంలో ,790 కోట్ల రూపాయల ఖర్చుతో 9లక్షల 32 వేల చదరపు అడుగుల విస్తీర్ణం లో పరిపాలన కు కావాల్సిన కార్యాలయ ల భవనాలు , ఆధునిక సౌకర్యాలతో అలరారుతూ 3 సం లపైగా పరిపాలన సజావుగా సాగుతున్న క్రమంలో ఈ అమరావతి నుండి రాజధాని ని మార్చవలసిన అగత్యం ఎందుకు పట్టింది!?.