Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
January 30, 2020" చలం " గురించి ప్రముఖ సాహితీ విమర్శకుడు కె.వి.ఆర్ .గారి విశ్లేషణాత్మక వ్యాస పఠనం .1977 నవంబర్ అరుణ తార ,సంచికలో కె.వి.రంగారెడ్డి గారి విశ్లేషణ . కానమోకు కథా వచనంలో వినడం!....more21minPlay
January 30, 2020" 72 వ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ ని స్మరిస్తూ " - కానమోకు కధా వచనం.1948 జనవరి 30 న ఆర్.ఎస్.ఎస్. వాది గాడ్సే మహాత్మా గాంధీ ని హత్య చేశాడు. 72 వ వర్ధంతి సందర్భంగా స్మరణ లో కధా వచనం....more6minPlay
January 29, 2020" అతి సర్వత్రా వర్జయేత్ " అనే చిన్న కథ .కానమోకు " కథావచనం " ద్వారా సీనియర్ సిటిజన్ గా ఒక కాలనీ వాసి చెప్పిన సందేశాత్మక కధ ఇది....more12minPlay
January 28, 2020" దేవుడు కల్పిత మాయ - మతం మత్తు మందు " మోహన వచనం!.ఆడిగానని అనుకోవద్దు , వినకుండా దాటేయొద్దు , ఏమిటీ ఈ గందరగోళం !. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ! దేవుడు .... ఈ మాయ ఏమిటి!?....more12minPlay
January 28, 2020" తెలుగు సామెత లు తో ఓ కధ " మోహన వచనంఈ తరం తెలుగు పిల్లలకి మన సామెతలు తెలిపే ఈ చిన్న కధా ప్రయోగం వినండి !....more15minPlay
January 28, 2020" క్లౌడ్ కంప్యూటింగ్ - నేటి యువతకు భవితవ్యం " -మోహన వచనం .మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా నేటి యువతకు క్లౌడ్ కంప్యూటింగ్ భవిష్యత్ మార్గం!....more11minPlay
January 28, 2020" భారత దేశంలో రాజ పుత్రులు - చరిత్ర " - మోహన వచనంమై ఇన్ డ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా . మోహన వచనం - పరి జ్ఞాన హిత బాండం !....more7minPlay
January 28, 2020" తృష్ణ " - మోహనవచనంమై ఇన్డ్ మీడియా - ది వాయిస్ ఆఫ్ ఇండియా . మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం...more5minPlay
January 26, 2020" భార్యాభర్తలు " అనే కథ ను అప్పరాజు నాగజ్యోతి వ్రాశారు.నేటి తరం భార్యాభర్తల కు చెప్పే పెద్దలు దగ్గరలేక సంసారాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు ! అనే నీతిని ప్రభోదించే ఈ కథ ను అప్పరాజు నాగజ్యోతి వ్రాశారు. కధ పేరు " భార్యాభర్తలు "....more18minPlay
January 25, 2020" మీ మాంస - మాకు అన్నీ ఉన్నాయి - ఏదీ సవ్యం గాదు సుమా!" - కానమోకుమీరే ఆలోచించండి ! ఏది వాస్తవ మో !?....more4minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.