"చొప్పదంటు ప్రశ్నలు " అనే పుస్తకం ద్వారా మహీధర నళినీ మోహన్ , శాస్త్రవేత్త గా తెలుగు పిల్లలకు, యువకులకే గాక , తెలుసుకోవలనుకునే ప్రతి ఒక్కరికి 100 విషయాలపై ,అవి జీవ, భౌతిక, ఖగోళ, భూగోళ శాస్త్ర ల పై అవగాహన కల్పించి, హేతువాద, నాస్తిక, స్పూర్తితో మూఢనమ్మకాలు ను ప్రతిఒక్కరు ఆలోచించి పారద్రో లే రీతిలో జ్ఞానాన్ని అందించిన గొప్పవ్యక్తి కి నివాళులు అర్పిస్తూ , వారి కృషికి జోహార్లు పలుకుతూ ..... మీ నళినీ మోహన్ కుమార్!.