Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
February 16, 2020" అజర్ బైజాన్ - అగ్ని భూమి " ని చూసి వచ్చి న వేమూరి రాజేష్ అనుభవం!.నయనా నందకర విషయాలను ,వేమూరి రాజేష్ గారి వివరణ లో , కానమోకు కధవచనంలో , శ్రోతలుగా మనో ఫలకాలపై వీక్షిద్దాం రండి!....more11minPlay
February 15, 2020" గెలీలియో ది గ్రేట్ సైంటిస్ట్ " - కానమోకు - కథా వచనం !.శాస్త్రవేత్త ల జీవితాలు గురించి తెలుసుకోవడం మనకు విజ్ఞాన మే !. గెలీలియో ఎంతటి గొప్ప శాస్త్ర వేత్తనో ఆయన జీవితం ను చూస్తే తెలుస్తోంది!....more10minPlay
February 15, 2020" పాఠకులను చైతన్య పరిచే వార్తా పత్రిక సంపాద కీయం" - కానమోకు కధా వచనం లో!.ప్రజలు తలుచుకుంటేనే ,రాజకీయ పార్టీలను దారిలో పెట్టగల చేతనత్వం , ప్రదు ర్భవిస్తే నే నేరగ్రస్త రాజకీయాల పీడ విరగడ కాదు!....more9minPlay
February 14, 2020" నిజంగా ఏ వైరస్ ఈ దేశంలో ప్రమాదం !?. " కానమోకు కధా వచనం .ఈ దేశంలో ఏ వైరస్ నిజంగా ప్రమాద మో విశ్లేషిస్తూ ప్రొ. దేవరాజు మహారాజు ,గారు వ్రాసిన వ్యాసాన్ని చదివి వినిపించినది మీ కానమోకు ,కధా వచనం నిమిత్తం....more14minPlay
February 14, 2020" డార్విన్ - జీవ పరిణామ సిద్దాంతం " - కానమోకు కధా వచనం!.భువి పై జీవులు అన్నీ 'హాంఫట్ ' అని ఏ దేవుడి చేతనో ,మరే మత గ్రంధాల్లో నో చెప్పినట్లో 7 రోజుల్లోనే ఉనికి లోకి రాలేదని, అన్ని జీవులకు ఆధారమైన ఏక కణం జీవి నుంచి , క్రమంగా పరిణామం ద్వారా రూపొందినవే ! అని జీవపరిణా మ శాస్త్రవేత్త డార్విన్ , నిరూపించి ప్రపంచానికి వెల్లడించాడు!....more15minPlay
February 12, 2020" వేదాంతం అంటే వేదాలు అంతం గావడమే!" -కానమోకు ,కథావచనం.ప్రొ. దేవరాజు మహారాజు ,గారిచే వ్రాయబడిన ఆలోచనాయుత చిన్న వ్యాసం ను కధా వచనం శ్రోతలకు వినిపించినది - కానమోకు....more14minPlay
February 11, 2020" థామస్ ఆల్వా ఎడిసన్ - ప్రపంచ మానవాళికి వెలుగును , వినికిడి ని, మరెన్నో అద్భుతాలు అందించాడు" కానమోకుఎడిసన్ 84 సం లు జీవించి మానవాళికి ఎన్నో ఉపయోగ పరికరాలను కనిపెట్టి న శాస్త్రజ్ఞుడైతే , భారత దేశంలో సమకాలీనం గా పుట్టిన రామకృష్ణ పరమహింస, హిందూమతం లో సంస్కరణలు తెచ్చి ఈ దేశంలో మతానికి మానవత్వ ప్రాణం పోశాడు. తరచి చూస్తే ప్రపంచ మానవాళికి ఎవరు ఎక్కువ ఉపయోగపడింది విజ్ఞులై నిగ్గుతేల్చుకోవచ్చు!....more12minPlay
February 10, 2020" విశ్వము , విజ్ఞానము, వాస్తవాలు " - మోహన వచనం.మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు విశ్వము, విజ్ఞానం, వాస్తవాలు , అనే విషయం లపై పరిజ్ఞా న హిత బాండం ద్వారా చైతన్యం కలిగించే ప్రయత్న రూపమే ఇది!....more50minPlay
February 10, 2020" అసలు ప్రేమ " - కధా రచయిత్రి నామని సుజనా దేవి.ఈ కధ లో సందేశం నేటి మహిళలకు , తమ వ్యక్తి గత ఆరోగ్యం కాపాడుకుంటేనే తమ కుటుంబం అంతటికీ ఆరోగ్యాన్ని అందించగలరు అనే కనువిప్పు ను కలిగించింది!....more21minPlay
February 09, 2020" ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్ష నరి - కొత్త పదాలు చేరిక " మోహన వచనం !మైడియర్ మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా ! కానమోకు , మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా 2019 లో ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ భాష లో చేరిన , చోటుచేసుకున్న ఇతర భాష ల పదాలు గురించి తెలుసుకుందాం!....more28minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.