Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
March 12, 2020" విలాస వంత వివాహాల ఆర్భాటాలు ను విడనాడుదాం !" కానమోకు కథావచనం.నేటి వివాహ వేడుకలు తీరు పై , మై ఇన్ డ్ మీడియా ,ది. వాయిస్ ఆఫ్ ఇండియా , మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా అవగాహనాయుత ప్రస్తావన....more13minPlay
March 12, 2020" భారత దేశంలో అమల్లో ఉన్న ప్రధాన చట్టాలు " గురించి మోహన వచనం .భారత పౌరులు ,దేశంలో అమల్లో ఉన్న ప్రధాన చట్టాలు ఏమిటో తెలుసుకోవడానికి మై ఇన్ డ్ మీడియా, ది. వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు , మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం , మరియు కానమోకు కధా వచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం.......more5minPlay
March 12, 2020" వరల్డ్ కిడ్నీ స్ డే మార్చి 12 " - మోహన వచనం !కిడ్నీలు గురించిన అవగహన కోసం , మై ఇన్ డ్ మీడియా ,ది. వాయిస్ ఆఫ్ ఇండియా , మోహన వచనం- పరిజ్ఞా న హిత బాండం ద్వారా శ్రోతలకు సమాచారం !....more11minPlay
March 11, 2020" గోరంత దీపం " అనే కధ ను, కానమోకు కథా వచనం శ్రోతలకు వినిపిస్తూ ...మీ కానమోకు." పక్క వారి వ్యక్తి త్వా లోకి తొంగి చూస్తే , వారివారి జీవితాల అనుభవాలు మనకు మంచి కౌన్సెలింగ్ లా పనిచేస్తాయి " మరే మానసిక వైద్యుల సలహాలు పొందాల్సి న అవసరం ఉండదని గ్రహించిన ఒక అత్యాధునిక , వ్యాపార వేత్త, మహిళ 'పూజ ' కు ఎదురైన సామాన్య మహిళ 'సావిత్రి' తో సంభాషణ నే ఈ కధ " గోరంత దీపం" ....more29minPlay
March 10, 2020" మహమ్మారి పై ప్రపంచ యుద్ధం " - మోహన వచనం !.కబళిస్తున్న కరోనా!. భయం గుప్పిట్లో ప్రపంచం!. కానమోకు - కధా వచనం. "మోహన వచనం - పరి జ్ఞాన హిత బాండం " సమాచారం ద్వారా శ్రోతలకు ఊరట కలిగించే ప్రయత్నం.......more13minPlay
March 02, 2020" మహిళలు - మూఢ నమ్మకాలు" కానమోకు కధా వచనం .స్వేచ్ఛా లోచన , మాసపత్రిక కోసం , అనిశెట్టి సాయి కుమార్ , అనువదించి న వ్యాసం ను కధా వచనం శ్రోతలకు కానమోకు స్వరం తో వినిపిస్తూ......more32minPlay
March 01, 2020" మందీ .... అదిరిపోయే రుచి .... ముందు వినండి ...ఆపై తినండి !" . కానమోకు కథావచనం.మందీ .. సౌదీ అరేబియా ప్రాంత , యెమెన్ దేశ ఆహార విశేషం !. హైదరాబాద్ లోని బారకాస్ ప్రాంతం నుండి పాప్యులర్ అయిన మాంసాహార వంటకమే ఈ 'మందీ ' !.ఆరగించి ఆనందించండి !....more7minPlay
March 01, 2020" అబ్బా ఏం చెత్తండి ! ఆ చెత్తే దేశాన్ని కాపాడే ఇం"ధనం" అండి బాబు !" కానమోకు కథా వచనం.బయో గ్యాసే మన పెరట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరు !. తెలుసుకుని తెలివిగా పెట్రోల్, ఎల్.పి.జి గ్యాస్, విద్యుత్ ,లు కు బదులుగా మనమే స్వయం సమృద్ధిగా పొందుదాం!....more21minPlay
February 29, 2020" దయ లేని ఉదయం!. అమ్మకు ఒత్తిడంతా అప్పుడే !" - కాన మోకు కథా వచనం !.లేచామా... ఇంటెడు చాకిరీ చేశామా... బాక్సులు సర్దామా ... బయల్దేరామా... ఇది ఈ నాటి తల్లుల ఆరాటం!. ప్రతి ఇంటా మహిళల శతావ ధానమే!....more7minPlay
February 28, 2020" నాస్తికాదర్శ మహిళ హేమాలతా లవణం " కానమోకు కథా వచనం !.ఆధునిక మహిళా నాస్తిక సంఘ సంస్కర్త , హేమాలతా లవణం ! ఆమె జీవితం ఆదర్శ ప్రాయమైనది. తెలుగునాట జోగిని వ్యవస్థ ను రూపుమాపిన మహానీయురాలు హేమాలతా లవణం !....more7minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.