Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
March 31, 2020" ఇప్పుడు చెప్పండి!. ఏ మతాలు, ఏదేవుళ్ళు, మనుషులను కరోనా నుండి కాపాడుతాయో!?." కానమోకు కథావచనం.ఆలోచించండి! ప్రశ్నించండి !. మానవాళి ఏం చేయాలో!. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ....more7minPlay
March 29, 2020" ఉప ద్రవం " అనే చిన్న కథాంశం. కానమోకు కథా వచనం శ్రోతలకు !.ఐదున్నర దశాబ్దాల క్రితం , తుఫాను పరిస్థితిలో నాటి అమ్మమ్మ ఇంట్లో ,చిక్కుకుపోయిన బంధు మిత్రులను ఏ విధంగా లాలించి పాలించి నదో ! నేటి కరోనా మహమ్మారి భయానికి ఇంటికే పరిమితమైన కుటుంబ సభ్యులకు ఆనాటి అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ .......more19minPlay
March 28, 2020" ప్రాచీన భారతదేశంలో భౌతిక వాద ధోరణులు ! "- కానమోకు కధా వచనం .ప్రాచీన భారతదేశంలో భౌతిక వాద, చార్వాక , లోకాయుత, భావనలు ఏవిధంగా ఉన్నవో తెలుసుకోవడంలో కానమోకు కథావచనం, మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ద్వారా మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు వినిపిస్తూ.........more16minPlay
March 27, 2020" ఆదివాసీ ప్రజల దేవుడు - ప్రవీర్ చంద్ర భంజ్ కాకతీయ " - కానమోకు కథావచనం !.ఆదివాసీ ప్రజల దేవుడు " ప్రవీర్ చంద్ర భంజ్ కాకతీయ " , ఆయన అమరత్వ జీవిత చరిత్రను కానమోకు కథావచనం మరియు మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు వినిపించే అవకాశం ఇది!....more26minPlay
March 25, 2020" బెట్రాండ్ రస్సెల్ - హేతువాద నాస్తిక తత్వ వేత్త" - కానమోకు కథా వచనం!.శాస్త్రీయ దృష్టికి కృషిసల్పిన ఆధునిక తత్వ వేత్త, నాస్తికుడు , బెట్రాండ్ రస్సెల్ , ఆదర్శ ప్రాయుడు, నోబెల్ బహుమతి గ్రహీత, ప్రపంచ శాంతి కాముకుడు రస్సెల్ జీవితం గురించి ........more8minPlay
March 25, 2020" మహమ్మారి నేర్పుతున్న పాఠం " కానమోకు కథావచనం !.కానమోకు కధావచనం శ్రోతలకు అలాగే మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా , మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు " "మహమ్మారి నేర్పుతున్న పాఠం " ఏమిటి ? అని ప్రొ. ప్రభాత్ పట్నాయక్ , విరచిత అంశం ను వినిపిస్తున్నాం!....more12minPlay
March 23, 2020" ఇది మరో ప్రపంచ యుద్ధం ! మనవులంతా అందరికోసం అందరూ సైనికులే !" -కానమోకు కథావచనం.అంతర్జాతీయ సమాజం చేస్తున్నది వందేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని మహాయజ్ఞం , మహమ్మారి కరోనా పై ప్రపంచ యుద్ధం చేస్తున్నది మానవాళి !- మోహన వచనం పరిజ్ఞా న హిత బాండం ద్వారా " అందరి కోసం అందరూ !" అనే పిలుపు యుద్ధానికి సంసిద్ధ తా మేలుకొలుపు....more10minPlay
March 22, 2020" వారు నీటిని గెలిచారు " - కానమోకు కథా వచనం !నీటికి నోచు కోని కొన్ని దేశాలు, లిబియా, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, చైనా, కెన్యా, గ్రీస్, పెరు, వంటి దేశాలు సాంకేతిక పరిజ్ఞానంతో నీటి ని సృష్టించి , వారి ప్రజలకు నీటిని అందిస్తున్నాయి!....more22minPlay
March 22, 2020" మార్చి 22న అంతర్జాతీయ జల దినోత్సవం " కానమోకు కథా వచనం !.మార్చి 22 న భూమి పై ఉండే ప్రతి మానవుడు ,జీవ నాధార మైన నీటి విలువను తెలుసుకుని మెలగడానికి, ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని 1993 నుండి ప్రపంచ వ్యాప్తంగా పాటించడం అలవాటు చేసింది....more20minPlay
March 18, 2020" శ్రద్ధగా విందాం ! మనసు పొరల్లో శాశ్వతంగా నిక్షిప్తం చేసుకుందాం!" -కానమోకు కథావచనం.వినడం అనేది మనసుకు అంటి పెట్టుకుని శాశ్వతంగా మిగిలిపోతుంది!. చదివిన వన్నిటినీ ఇష్టంతో భద్రపరచడం చేసినా అవి ఏ ప్రింట్ పేపరో అవడం వల్ల కొన్ని దశాబ్దాలకు పెట్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చదివిన దాన్ని గనుక రికార్డ్ చేసి ఉంచుకుంటే నిజంగా దానికి శాశ్వతత్వం సిద్దించినట్లే !. అందుకే ఈ "పోడ్ కాస్టింగ్ " ( డిజిటల్ రికార్డింగ్) ప్రక్రియ ను నేను అవలంభించడం చేశాను....more8minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.