నేటికి సరిగ్గా 160 సం. ల క్రితం తొలిసారిగా 1860 , ఏప్రిల్ 9 ,న మానవుని కంఠ స్వరం ను " ఫోనా టో గ్రాఫ్ " అనే యంత్ర సహాయంతో రికార్డ్ చేయబడిన సంఘటన చోటు చేసుకున్న చరిత్రాత్మక రోజు. కావున" కానమోకు కధా వచనం " అనే ప్రక్రియ ద్వారా శ్రోతలైన మిత్రులకు ఈవేళ 234 వ అంశంగా , అలెక్జాండర్ బుఙ్గాలిను, రష్యన్ భాష లో వ్రాసిన వ్యాసంను, ఆంగ్లంలో రెన్ ఫ్రె క్లార్క్ , అనువదిస్తే, దాన్ని తెలుగులో ఎన్. వేణుగోపాల్ , అనువాదించగా, నేను మీ కానమోకు , దీన్ని " "కమ్యూనిజానికి ప్రేరణ ఇస్తున్న కరోనా వైరస్ " అని వినిపిస్తూ...