చే గువేరా , ఆదర్శం క్యూబా వైద్యులకు స్ఫూర్తి నిస్తే , ఫిడెల్ క్యా స్ట్రో , వైద్య సేవలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నిప్రాంతాలకు సమానంగా అందేలా చూడ టమే గాక ప్రతిఒక్కరి కి వైద్య సేవలు పొందటం వారి ప్రాధమిక హక్కుగా , రూపొందించి , వైద్యం అంత ఉచితంగా కల్పించడమే గాక , వైద్య విద్య ను సైతం ఉచితంగా అందిస్తున్న దేశం క్యూబా !. "ఆర్మీ ఆఫ్ వైట్ కోట్స్" గా వైద్యులను తయారు చేశారు క్యాస్ట్రో . విదేశీ విద్యార్థులకు సైతం ఉచితంగా వైద్య విద్య, ,వసతి కల్పిస్తున్న ప్రపంచం లోని ఏకైక మార్క్సిస్టు లెనినిస్ట్ ,విధాన ఆచరణ దేశం క్యూబా !.