Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
May 22, 2020" ఇంకా తెలవారలేదు!" - కానమోకు కథావచనంఎల్.ఎస్.ఆర్.ప్రసాద్ గారి కవి సమయం " ఇంకా తెలవారలేదు" - ఈ కవి సమయం ఆనాటి చెరబండ రాజు ను గుర్తు చేస్తున్నట్లు ఉన్నది. వినండి!....more4minPlay
May 22, 2020"జీవ వైవిధ్యం " - మోహన వచనం పరిజ్ఞా న హిత బాండం !. కానమోకు కథావచనం.మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం, కానమోకు కధా వచనం ,లక్ష్యం " If You have knowledge let others lit their candles by it " . కనుక "జీవ వైవిధ్యం", గురించి " మనిషి కి కృషి " అనేది పర్యాయ పదం అనే అంశాల పై అవగాహన కల్పన లో మీ కానమోకు కథావచనం ,వినిపిస్తూ.......more13minPlay
May 19, 2020" వర్క్ ప్రం హోమ్ నేటి ,మేటి ,రేపటి విధానం" కానమోకు కథావచనం!.వేళ్లూనుకుంటున్న ఇంటి నుంచే పని . ఉభయ తారక విధానం . పెరగనున్న ఆదరణ . ప్రపంచ ఉత్పత్తి విధానంలో నూతన అవలంభన . ప్రార్ధించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న!. ఈ అంశాలను వినిపిస్తూ మీ కానమోకు కధా వచనం .......more16minPlay
May 18, 2020" వెసుధైక కుటుంబకం స్ఫూర్తి వెల్లి విరియాలి !" -కానమోకు కథావచనం .సందీప్ పాండే గారి భావ విన్యాసాన్ని, ముఖ్యంగా కరోనా , ఒక సత్యాన్ని ప్రపంచ మానవుడికి జ్ఞానోదయం కలిగించిందని , వినాశకర జీవన పంథాను సరిదిద్దుకో వడానికి అవకాశం కల్పించిందని ,వివరించిన దానిని ,మీ కానమోకు వినిపిస్తూ.......more14minPlay
May 16, 2020" సీతక్క జీవన రేఖ " - కానమోకు కధా వచనం.ఆదివాసీల నిండు ప్రేమ ను గెలుచుకున్న గిరి పుత్రిక సీతక్క , జీవిత విశేషాలను కానమోకు కధా వచనం శ్రోతలకు పరిచయం చేయడానికి స్వరమిస్తూ........more21minPlay
May 15, 2020" కార్మిక వర్గం - సమాజం- అవగాహన 1 వ భాగం" కానమోకు కధా వచనం.!పి.ప్రసాద్ , గారి వ్యాస పరంపర "కార్మిక వర్గం విప్లవ భవిష్యత్ " - ఈ అవగాహన కొరకు కానమోకు కధా వచనం వినిపిస్తున్న దారావాహిని.....more35minPlay
May 13, 2020" చవక బారు ఎత్తు గడలు చాలు చాలిక !" - కానమోకు కథావచనం .మనం వినాలి నిజంగా ప్రజా హితం గోరే రచనా విశేషాలు !. ఆ పరంపరలో ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ విరచిత " చవక బారు ఎత్తుగడలు చాలిక !" అనే జ్ఞాన ప్రభోదాంశం ను కానమోకు కధా వచనంలో వినిపిస్తూ.......more13minPlay
May 13, 2020" కరోనా తో సహజీవనం ! - గిరీశం ది గ్రేట్ లెక్చర్ " కానమోకు కధా వచనం !.గురజాడ వారి గిరీశం ను పోలిన వై. శ్రీలక్ష్మి గారి గిరీశం ది గ్రేట్ లెక్చర్ ఆన్ " కరోనా తో సహజీవనం" , ను సరదాగా కానమోకు కధా వచనం శ్రోతలకు వినిపిస్తూ........more7minPlay
May 11, 2020" The Necessity Of Atheism " - A Pamphlet written by the great poet P.B.Shelley.P.B.Shelly ( 1792- 1822) . One of the greatest lyric poets English language has ever seen. For writing and distributing the excellent pamphlet , " " "The Necessity Of Atheism" , Shelly was expelled from Eton College and Oxford University ,at the age of 19....more39minPlay
May 10, 2020" మరో మహా జాడ్యం ఈ పెరుగు తున్న నిరాకరణ వాదం " - కానమోకు కధా వచనం !.మోహన వచనం పరి జ్ఞాన హిత బాండం ద్వారా , పెరుగుతున్న నిరాకరణ వాదం లోని అ శాస్త్రీయత , వియత్నం విజయం, మసూచీ అంతం తదితర పరిజ్ఞా న హిత విషయాలను కానమోకు కధా వచనం ద్వారా ఆలకిద్దాం !....more26minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.