Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
June 04, 2020" నాస్తిక , మార్క్స్ ఇష్టుడు మన ఆరో రుద్రుడు - అతడే ఆరుద్ర " - కానమోకు కధా వచనం !.జూన్ 4 అనగానే ఆరుద్ర వర్ధంతి గుర్తుకు వస్తుంది. ఆరుద్ర అంటే ఆరో "రుద్రుడు" , నాస్తిక మార్క్స్ ఇష్టుడు . ఆరుద్ర గురించి ఆచారం షణ్ముఖ చారి విరచిత జీవిత విశేషాలను కానమోకు కధా వచనం ద్వారా మీ కానమోకు వినిపిస్తూ.......more19minPlay
June 03, 20201. " కవి సముద్రుడు - వర వరవరుడు " - కె.జి , 2. "నువు మా కవివి "- ఏ. వి. / - కానమోకు కధా వచనం !."కవి సముద్రుడు - వరవరుడు " అని కరిముల్లా ఘంటసాల , " నువు మా కవివి " అని, అను పమ్ , ఎన్.వేణు, కవితలు ను వరవరరావు గురించి వ్రాయగా ,వినిపిస్తూ మీ కానమోకు కథావచనం !....more7minPlay
June 03, 2020" కార్మిక వర్గం - సమాజం , 2వ భాగం " రచయిత పి. ప్రసాద్ . కానమోకు కధా వచనం .కార్మిక వర్గం -సమాజం , అనే అంశం 2వ భాగాన్ని వినే ముందు , విప్లవ కవి వరవరరావు , గురించి అను పమ్ ,వ్రాసిన హిందీ కవితను, తెలుగు లో ఎన్.వేణు , వ్రాసిన దానిని మన నైతిక బాధ్యత గా వినాలి!....more32minPlay
June 01, 2020" తండ్రి ఎవరు ? " -అనే గల్పిక , ఆలోచన ,హేతు తత్వం కోసం , కానమోకు కధా వచనం !.నది పుట్టుక, మహర్షులు, మహనీయుల పుట్టుకలను గురించి తరచి చూస్తే అవి అంత గొప్పగా ఉండవనే ,నానుడి ఆధారంగా రామాయణం లోని ఒక గల్పిక ఆధారంగా హేతువాద ఆలోచన కలిగించేందుకు మీకు దీన్ని వినిపిస్తూ.......more10minPlay
May 31, 2020" గత్తర్ల , కత్తెర్ల కాలంలో చెదరని సాహసి - వీ.వీ " కానమోకు కధా వచనం !.ఏ .కృష్ణారావు ( కృష్ణుడు) అనే సాహితీ విమర్శకుడు , 'సారంగ ' కోసం , వరవరరావు గారి గురించి తన స్వీయ అనుభ వానుభూతి ని " గత్తర్ల , కత్తెర్ల కాలంలో చెదరని సాహసి వీవీ ! " అని వ్రాసిన వ్యాసాన్ని మీ కానమోకు వినిపిస్తూ........more36minPlay
May 30, 2020" చరిత్ర మరుగున మిగిలిన ఆనాటి కణ కణ లాడే విప్లవ కవి కణం కాజీ నజ్రుల్ ఇస్లాం" - కానమోకు కధా వచనంచరిత్ర మరుగున పడిన కవులను వెలికి తీసి తెలుగువారికి పరిచయం చేయాల్సిన ఆవశ్యకత లో భాగంగా " కాజీ నజ్రుల్ ఇస్లాం " గురించి మీ కానమోకు కధా వచనం శ్రోతలకు వినిపిస్తూ........more18minPlay
May 27, 2020" ప్రాణ తరువులు -ఆయురారోగ్యాలకు నెలవు" -కానమోకు కథావచనం!.మనం చిన్న నాట , " నేచురల్ సైన్స్ " అనే సబ్ జెక్టు ,ను చదువుకుని ఉంటాం. దాన్లో " వృక్ష జంతు బేధాలు" అనే అధ్యయనం చదివే ఉంటాము. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ " ప్రాణ తరువులు - ఆయురారోగ్యాలకు నెలవు" అనే ఈ అంశాలను డా. ఆయాచితం నటేశ్వర శర్మ, మరియ ఆచార్య నందిపాటి సుబ్బారావు గార్ల ,రచనల ఆధారంగా , పరిజ్ఞా న హితబాండం కోసం మీ కానమోకు వీనుల విందు చేస్తాను!....more13minPlay
May 25, 2020" చిత్రమైన వియత్నాం దేశం " - కానమోకు కధా వచనం !.భారతదేశానికి తూర్పున ఉన్న అతి చిన్న దేశం వియత్నాం . నిజంగా చూడ చక్కనైన చిన్న కమ్యూనిస్టు దేశం అది. జల రవాణా , సేంద్రియ వ్యవసాయం తో ఆరోగ్యకర పండ్ల తోటలతో తొణి కిసలాడే ప్రకృతి , అమెరికాతో గెరిల్లా యుద్ధ సమయంలో మలచిన గుహలు మహా అద్భుతంగా ఉంటాయి!. పొరుగున ఉన్న వియత్నాం ను చూచి రావాలనే తహతహ గొలిపే విశేషాలను విందాం!....more13minPlay
May 24, 2020" తొందర పాటు " , అనే ఈ కధ ను వలివేటి నాగ చంద్రావతి ,వ్రాయగా కానమోకు కధా వచనం లో వినిపిస్తూ....తొందరపాటు , అపార్ధం , అనే భావోద్వేగాలతో మనుషులు మధ్యన ఎంత అగాధాలు ఏర్పరచుకుంటా రో !, ఏదో ఒకరోజున పశ్చాత్తాపం తో విలవిల లాడిపోయి , ఆ బంధాన్ని తిరిగి పెంపొందించుకోడానికి ఎంత హృదయాలు తల్లడిల్లి పోతాయో , " తొందర పాటు " అనే కథలో వి.ఎన్. చంద్రావతి వర్ణించగా మీ కానమోకు కధా వచనం ,స్వరంతో ఆలకించండి!....more24minPlay
May 23, 2020" Ram Mohan Roy : The Man Who Lookedup " - కానమోకు కధా వచనం248 సం ల క్రితం జన్మించిన , 187 సం. క్రితం మరణించిన , 61 సం .జీవించిన భారతీయ తొలి సంస్కర్త , రాజా రామ్మోహన్ రాయ్ ,ను నేటి తరం ఆయన గురించి తెలుసుకోవడం కోసం ,ఆయన కు చెందిన ఒక Memorial Write up ,ను మీ కాన మోకు , ఇంగ్లీష్ లో వినిపిస్తూ......more14minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.